Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ముందుగా వచ్చిన మహేష్ ని మరచి బన్నీ సినిమాను పొగిడిన ఎన్టీఆర్…!

ముందుగా వచ్చిన మహేష్ ని మరచి బన్నీ సినిమాను పొగిడిన ఎన్టీఆర్…!

  • January 13, 2020 / 12:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ముందుగా వచ్చిన మహేష్ ని మరచి బన్నీ సినిమాను పొగిడిన ఎన్టీఆర్…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా నిన్న అల వైకుంఠపురంలో చిత్రాన్ని ఓ రేంజ్ లో పొగిడేశాడు. బన్నీ అద్భుతంగా నటించాడు…త్రివిక్రమ్ చిత్రాన్ని ఉన్నతంగా మలిచాడు, ఓ గొప్ప మూవీ చూసిన భావన కలిగిందన్నారు.బెస్ట్ విశెష్ బావా…అని ఆప్యాయంగా బన్నీకి శుభాకాంక్షలు తెలిపారు.అలాగే సినిమాలో కీలక పాత్ర చేసిన మురళి శర్మతో పాటు సాంకేతిక నిపుణులపై కూడా తారక్ ప్రసంశల వర్షం కురిపించారు.ఐతే గత కొంత కాలంగా మహేష్ తో ఎంతో సన్నిహితంగా ఉంటున్న తారక్, మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రం గురించి స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగించింది.అల వైకుంఠపురంలో మూవీ కంటే మహేష్ మూవీ ఒక రోజు ముందే విడుదల అయ్యింది. అయినప్పటికీ తారక్ ఆ చిత్రం గురించి ఏ విధంగానూ స్పందించలేదు.

Mahesh Babu With Jr NTR

తారక్ మహేష్ సినిమా ఇంకా చూడలేదా? ..ఒక వేళ చూసినా స్పందించలేదా? అనే అనుమానాలు మహేష్ ఫ్యాన్స్ లో కలుగుతున్నాయి.విడుదలైన రెండు చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో కేవలం బన్నీ సినిమానే పొగుడుతూ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.తన తాత గారైన ఎన్టీఆర్ బయోపిక్, బాలయ్య ప్రతిష్టాత్మకంగా తీస్తే ఆ చిత్రం గురించి కనీసం నోరు మెదపలేదు ఎన్టీఆర్. అలాంటిది బన్నీ చిత్రాన్ని ఓ స్థాయిలో పొగిడాడు అంటే ఆలోచించాల్సిన విషయమే. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మూవీ చేయనున్నట్లు తెలుస్తుంది.మరి ఆ కారణం రీత్యా ఎన్టీఆర్ అల వైకుంఠపురంలో మూవీ గురించి ఇలా స్పందించి ఉంటాడు.కానీ ఈ పరిణామం మహేష్ అభిమానుల కు ఎన్టీఆర్ పై కోపానికి కారణమైంది. ఐతే ఎన్టీఆర్ ఎంత మంచివాడవురా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకున్నాడన్న విషయం మర్చిపోకూడదు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Ala Vaikunthapurramloo
  • #Allu Arjun
  • #Anil Ravapudi
  • #NTR

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

6 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

10 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

10 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

11 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

11 hours ago

latest news

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

38 mins ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

5 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

6 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

7 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version