Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ను ట్రోల్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్..!

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ను ట్రోల్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్..!

  • July 1, 2020 / 07:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ను ట్రోల్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్..!

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మరియు యాక్టర్ అయిన తరుణ్ భాస్కర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. గతంలో అవార్డుల విషయమై ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సినిమా పై కామెంట్స్ చేసి.. ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహానికి గురయ్యాడు తరుణ్ భాస్కర్. వాళ్ళు ఈ యంగ్ డైరెక్టర్ ను ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. కానీ ఆ ట్రోలింగ్ ను తరుణ్ భాస్కర్ పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ ను అలాగే టాలీవుడ్ కమర్షియల్ సినిమాల పై నెగిటివ్ కామెంట్స్ చేసి .. సూపర్ స్టార్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాడు. వివరాల్లోకి వెళితే తరుణ్ భాస్కర్.. మలయాళ మూవీ ‘కప్పెల’ గురించి తన అభిప్రాయాన్ని చెబుతూ తన ఇన్‌స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాడు.

‘‘హీరో పిచ్చోడిలా పెద్ద ఎత్తున రీసౌండ్ చేసుకుంటూ అరవడు. అతనే తెలివైనవాడు అన్నట్టు ప్రతి డైలాగ్‌లో సామెత చెప్పడు. ఎక్స్‌ట్రీమ్ స్లో మోషన్లో ఫిజిక్స్ ఫెయిలయ్యేలా ఫైట్లు ఉండవు. ప్రతి రెండు నిమిషాలకూ హీరో ఎంట్రీ ఉండదు. చివరి పది నిమిషాల్లో రాండమ్‌గా రైతుల గురించో, సైనికుల గురించో, దేశం గురించో మెసేజ్ లు ఉండవు. మరి దీన్ని కూడా సినిమా అంటారు ఆ ఊర్లో’’.. అంటూ తరుణ్ తన ఇన్స్టా స్టోరీలో చెప్పుకొచ్చాడు. అయితే టాలీవుడ్ కమర్షియల్ సినిమాల గురించి గట్టి కౌంటర్లే వేసాడు తరుణ్ అని అందరికీ అర్ధమవుతుంది.

అక్కడితో ఊరుకుంటే సరిపోయేది.. కానీ చివర్లో ‘పది నిమిషాల్లో రైతులు, సైనికులు, దేశం గురించి మెసేజ్ లు ఉండవు’ అని చేసిన కామెంట్స్ ను బట్టి.. మహేష్ సినిమాలు అయిన ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’ నే టార్గెట్ చేసాడని క్లియర్ గా తెలుస్తుంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ తరుణ్‌ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ‘ఐడెంటిటీ లేకుండా ఫేక్ ఐడీలతో నన్ను ట్రోల్ చేసేవాళ్లను నేను పట్టించుకోను’ అంటూ తరుణ్ కూడా తిరగబడినా వారు ఆగడం లేదు. తరుణ్ హీరోగా మారి నటించిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా టైంలో మహేష్ బాబు చేతే ప్రమోషన్స్ చేయించుకున్నాడు’ అన్న విషయం.. బహుశా మరిచిపోయాడేమో..!

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #Tharun Bhascker

Also Read

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

related news

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

trending news

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

4 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

4 hours ago
NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

10 hours ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

15 hours ago
Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

17 hours ago

latest news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

18 hours ago
Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

19 hours ago
Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

20 hours ago
Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

20 hours ago
Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version