Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పూజ హెగ్డే డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న బడా హీరోలు!

పూజ హెగ్డే డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న బడా హీరోలు!

  • September 10, 2018 / 01:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూజ హెగ్డే డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న బడా హీరోలు!

స్వర్గలోకంలో రంభ కోసం దైవదేవాదులు సైతం వేచి ఉండేవారట. ఇప్పుడు టాలీవుడ్ లో పూజా హెగ్డే కోసం కూడా మన స్టార్ హీరోలు అలాగే వెయిట్ చేస్తున్నారు. అమ్మడికి ఆ విధమైన క్రేజ్ ఎలా, ఎందుకు, ఎప్పుడు ఏర్పడింది అనే విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం పూజా హెగ్డేకి ఉన్న క్రేజ్ టాలీవుడ్ లో ఏ హీరోయిన్ కీ లేదు. ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకొన్న పూజ హెగ్డే ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ఆమె డేట్స్ ఎంత బిజీ అయిపోయాయంటే.. ఆమె డేట్స్ కోసం ఏకంగా మహేష్ బాబు, ఎన్టీఆర్ వెయిట్ చేస్తున్నారు.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “అరవింద సమేత”, మహేష్ బాబు-వంశీ పైడిపల్లిల కాంబోలో రూపొందుతున్న “మహర్షి” సినిమాలలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు ఏకకాలంలో చిత్రీకరణ జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకూ ఎలాంటి సమస్య తలెట్టలేదు. అయితే.. రీసెంట్ గా మొదలైన ప్రభాస్ సినిమా కోసం పూజా ఎక్కువ డేట్స్ ఇవ్వడంతో ఎన్టీఆర్-మహేష్ బాబుల సినిమాల షూటింగ్ కి సమస్య వచ్చిపడింది. దాంతో ఈ ఇద్దరు హీరోలు పూజ ఎప్పుడు ఫ్రీ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravinda Sametha Movie
  • #Jr Ntr
  • #Maharshi Movie
  • #Mahesh Babu
  • #Pooja Hedge

Also Read

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

20 mins ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

22 hours ago

latest news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

27 mins ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

1 hour ago
Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

3 hours ago
Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

20 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version