Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: మహేష్ బాబు కొత్త లుక్ కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

Mahesh Babu: మహేష్ బాబు కొత్త లుక్ కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

  • March 9, 2024 / 04:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ బాబు కొత్త లుక్ కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)  వయస్సు ప్రస్తుతం 48 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. అయితే మహేష్ లేటెస్ట్ ఫోటోలను చూస్తున్న నెటిజన్లు సూపర్ స్టార్ మహేష్ బాబుకు వయస్సు పెరుగుతుందో తగ్గుతుందో అర్థం కావడం లేదని అభిప్రాయపడుతున్నారు. మహేష్ బాబు లేటెస్ట్ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ అచ్చం హాలీవుడ్ హీరోలా మహేష్ బాబు ఉన్నాడని కామెంట్లు చేస్తుండటం గమనార్హం. మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోలను పంచుకోవడం జరిగింది.

మహేష్ ఒక యాడ్ ప్రమోషన్ లో భాగంగా దిగిన ఫోటోలు ఇవేనని తెలుస్తోంది. త్వరలో ఈ యాడ్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజమౌళి (SS Rajamouli) సినిమాకు సంబంధించి కూడా మహేష్ బాబు లుక్ కు సంబంధించిన ఫోటో షూట్ ఇప్పటికే పూర్తైంది. ఆ లుక్ రివీల్ కాకుండా మహేష్, జక్కన్న జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.

ఉగాది తర్వాత మహేష్ జక్కన్న మూవీ షూటింగ్ మొదలుకానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. రాజమౌళి మహేష్ అభిమానులకు ఫుల్ మీల్స్ లా ఈ సినిమా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. రాజమౌళి ఈ సినిమాకు లాభాల్లో వాటా తీసుకోనున్నారు. జక్కన్న ఈ సినిమా కోసం గత సినిమాలను మించి కష్టపడుతున్నారని ప్రతి సీన్ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తోంది.

రాజమౌళి, మహేష్ ఈ సినిమాతో మార్కెట్ ను మరింత పెంచుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా స్టోరీ లైన్ ను జక్కన్న త్వరలో రివీల్ చేయనున్నారని సమాచారం అందుతోంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాల్సి ఉంది. రాజమౌళి మహేష్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తారో చూడాలి.

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #SS Rajamouli

Also Read

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

13 mins ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

23 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version