Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Bhairavam: మహేష్, పవన్..ల రీ- రిలీజ్ సినిమాల పక్కన వచ్చినా ప్రమాదమేనా..?

Bhairavam: మహేష్, పవన్..ల రీ- రిలీజ్ సినిమాల పక్కన వచ్చినా ప్రమాదమేనా..?

  • May 30, 2025 / 08:10 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhairavam: మహేష్, పవన్..ల రీ- రిలీజ్ సినిమాల పక్కన వచ్చినా ప్రమాదమేనా..?

ఈ మధ్య జనాలు థియేటర్లకు రావడం లేదు. అందరు నిర్మాతలు, బయ్యర్స్ చెప్పే మాట ఇదే. ఓటీటీలకు అలవాటు పడిపోవడం వల్ల జనాలు థియేటర్లకు వచ్చే మూడ్ లేరు. ఎంతసేపు ఇదే మాట చెబుతున్నారు మేకర్స్. మరి పాత సినిమాలు రీ- రిలీజ్ చేస్తుంటే ఆడియన్స్ ఎందుకు థియేటర్లకు వెళ్తున్నారు. ఎందుకు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు? ఇది ఒక్క దర్శకుడు, నిర్మాత ఆలోచించడం లేదు. ఇటీవల ఓ నిర్మాతని దీని గురించి ప్రశ్నిస్తే..

Bhairavam

Mahesh Babu , Pawan Kalyan Re Release Movies Effect on Bhairavam Movie (1)

‘పెద్ద హీరోల సినిమాలు రీ- రిలీజ్ చేస్తే వెళ్తున్నారులే’ అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. కేవలం పెద్ద హీరోల సినిమాల రీ- రిలీజ్..లకే జనాలు థియేటర్లకి వెళ్తున్నారు అనే అతని అభిప్రాయం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో ప్లాప్ అయిన ‘ఓయ్’ (Oye) వంటి సినిమాలు కూడా రీ- రిలీజ్లో బాగా కలెక్ట్ చేశాయి. సో ఇక్కడ కంటెంట్ బాగున్న సినిమాలను రీ- రిలీజ్ చేసినా జనాలు థియేటర్లకు వెళ్తారు అని ప్రూవ్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!
  • 2 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!
  • 3 Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

Pawan Kalyan , Mahesh Babu These Tollywood star heroes stay away from those scenes

ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈరోజు ‘భైరవం’ (Bhairavam) సినిమా రిలీజ్ అయ్యింది. కానీ దీనికి 20,30 శాతం ఆక్యుపెన్సీ కూడా లేవు. కానీ రీ రిలీజ్ అయిన మహేష్ బాబు (Mahesh Babu) ‘ఖలేజా’ (Khaleja) సినిమాకి మాత్రం హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. పలుచోట్ల 60 శాతం ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నాయి. ఒకవేళ ‘ఖలేజా’ కనుక ఈరోజు లేకపోతే ‘భైరవం’ కి మంచి ఓపెనింగ్స్ వచ్చేవి అని… ఆంధ్ర సైడ్ బయ్యర్స్ ఉసూరుమంటున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలను జనాలు పక్కన పెట్టరు.

Bhairavam Movie to Release with Some Changes

సో ముందుగా మేకర్స్ జనాలను ఆకర్షించే కంటెంట్ పై దృష్టి పెట్టాలి. అయితే కొత్త రిలీజ్ లు ఉన్నప్పుడు పెద్ద హీరోల పాత సినిమాలు రీ- రిలీజ్ చేసినా ఇబ్బందే..! ‘భైరవం’ మాత్రమే కాదు ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) రీ- రిలీజ్ అయ్యింది. దానికి కూడా ఇదే ఇబ్బంది ఎదురైంది. సో పెద్ద హీరోల రీ- రిలీజ్ సినిమాలు ఏ మంగళవారం నాడో లేదంటే బుధవారం నాడో ప్లాన్ చేసుకుంటే మంచిది.

‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhairavam
  • #Gabbar Singh
  • #Khaleja

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

31 mins ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

24 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

1 day ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version