Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘పుష్ప’ ని మహేష్ అందుకే వదిలేసాడా?

‘పుష్ప’ ని మహేష్ అందుకే వదిలేసాడా?

  • April 10, 2020 / 07:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పుష్ప’ ని మహేష్ అందుకే వదిలేసాడా?

అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల ‘పుష్ప’ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. రెండు పోస్టర్ లను విడుదల చెయ్యగా రెండిటికీ అద్బుతమైన స్పందన లభించింది. ఊర మాస్ లుక్ లో బన్నీ అధరకొట్టాడు. అయితే ఈ టైటిల్ పై కొంతమంది ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. మరీ అమ్మాయి పేరుతో స్టార్ హీరో సినిమా ఏంటి అని కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా లేక పోలేదు.

అయితే బన్నీ గట్స్ కు మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఇలాంటి రఫ్ లుక్ లో ఇప్పటి వరకూ తమిళ హీరోలను మాత్రమే మన ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు. అయితే బన్నీని కూడా అభినందిస్తున్నారు… ఆ మేక్ ఓవర్ అతనికి మాత్రమే బాగా కుదిరింది అని చెప్పాలి. నిజానికి మొదట ఈ చిత్రాన్ని మహేష్ తో చెయ్యాలి అనుకున్నాడు సుకుమార్. కానీ మహేష్ ఈ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేసాడు. మహేష్ గ్లామర్ కి ఇంత రఫ్ సెట్ అవ్వదేమో అనుకున్నాడో ఏమో.

Allu Arjun's Pusta Movie Stills

కానీ ఓ రకంగా మహేష్ ఈ చిత్రం వదిలేసి మంచి పనే చేసాడు అని చెప్పాలి. మహేష్ మొదట ఇంత రఫ్ లుక్ కి చేంజ్ అవ్వలేడు.. లారీ డ్రైవర్ గా అసలే సెట్ అయ్యేవాడు కాదు. బహుసా దానిని కూడా దృష్టిలో పెట్టుకుని ఉండి ఉంటాడు. ఒకవేళ మహేష్ కనుక ఈ చిత్రం చేసి.. ఇలాంటి ఫస్ట్ లుక్ విడుదల చేసి ఉంటే.. ‘బ్రహ్మోత్సవం’ రేంజ్ ట్రోలింగ్ ఎదుర్కొని ఉండేవాడేమో. రాజమౌళి చెప్పినట్టు మహేష్ కు జేమ్స్ బాండ్ తరహా సూట్ వేసుకునే గెటప్ లే సెట్ అవుతాయి.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Arjun's Pushpa Movie
  • #devi sri prasad
  • #Pushpa Movie
  • #Rashmika Mandanna

Also Read

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

trending news

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

11 hours ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

12 hours ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

12 hours ago
Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

22 hours ago

latest news

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

1 hour ago
Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

15 hours ago
Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

18 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version