Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Mahesh Babu: రాజమౌళి సినిమా రిలీజయ్యే వరకు అలా చేయనని మహేష్ బాబు చెప్పారా?

Mahesh Babu: రాజమౌళి సినిమా రిలీజయ్యే వరకు అలా చేయనని మహేష్ బాబు చెప్పారా?

  • February 20, 2024 / 10:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: రాజమౌళి సినిమా రిలీజయ్యే వరకు అలా చేయనని మహేష్ బాబు చెప్పారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ మూవీపై ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పట్టే అవకాశం అయితే ఉంది. అయితే చాలామంది దర్శకులు మహేష్ బాబుతో సినిమా తీయడానికి ఆసక్తి చూపిస్తూ కథలు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జక్కన్న మూవీ పూర్తయ్యే వరకు మహేష్ బాబు కొత్త కథలు వినడానికి ఆసక్తి చూపనని చెప్పారట.

ప్రస్తుతం రాజమౌళి సినిమాపైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టిన (Mahesh Babu) మహేష్ బాబు ఈ సినిమాపై మాత్రమే పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఈ ఏడాది మే నెల నుంచి మొదలుకానుందని ఈ మూవీ నిర్మాత నుంచి క్లారిటీ వచ్చింది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసమే జక్కన్న ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని తెలుస్తోంది.

రాజమౌళి రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉండగా మహేష్ రాజమౌళి కాంబో మూవీ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజమౌళి ఈ సినిమా స్క్రిప్ట్ పై ఏడాదికి పైగా వర్క్ చేశారని సమాచారం అందుతోంది.

విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కోసం అద్భుతమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని తెలుస్తోంది. విజయేంద్ర ప్రసాద్ కు ఇతర భాషల్లో సైతం క్రేజ్ పెరుగుతోంది. ప్రస్తుతం రాజమౌళి సినిమాలకు మాత్రమే విజయేంద్ర ప్రసాద్ కథలను అందిస్తున్నారు. 1000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Rajamouli
  • #SSMB29

Also Read

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

related news

Athidhi: రీరిలీజ్‌కి మరోసారి వర్క్‌.. ‘అతిథి’ కోసం మరోసారి టేబుల్‌పైకి..

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

trending news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

3 hours ago
Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

4 hours ago
Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

6 hours ago
LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

21 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

21 hours ago

latest news

Arya : దొంగ సాధువుల గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టిన హీరో ఆర్య !

Arya : దొంగ సాధువుల గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టిన హీరో ఆర్య !

3 hours ago
Ram charan : స్టైల్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తున్న రామ్ చరణ్.. మ్యాగజైన్ కవర్‌పై అదిరిపోయే అవతార్!

Ram charan : స్టైల్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తున్న రామ్ చరణ్.. మ్యాగజైన్ కవర్‌పై అదిరిపోయే అవతార్!

4 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పైరసీ వ్యవహారం.. కీలక అప్‌డేట్‌ ఇదిగో!

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version