Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మహేష్ బాబు కోసం అనుకున్న కథని కొట్టేసిన విజయదేవరకొండ!

మహేష్ బాబు కోసం అనుకున్న కథని కొట్టేసిన విజయదేవరకొండ!

  • November 5, 2018 / 12:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ బాబు కోసం అనుకున్న కథని కొట్టేసిన విజయదేవరకొండ!

హీరో మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్ ఒక సినిమాని చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడనే విషయం తెలిసిందే. అయితే మొదట మహేష్ కోసం డైరెక్టర్ సుకుమార్ తెలంగాణ నేపథ్యంలో ఒక కథని రాసుకున్నాడని దానికి నేను అప్ట్ కాదని మహేష్ వద్దనడంతో మహేష్ కోసం మరొక కథని సిద్ధం చేసాడని సమాచారం. వీరి కాంబినేషన్ లో ఇదివరకు ‘1 నేనొక్కడినే’ అనే సినిమా రాగా సినిమా మంచి పేరు తెచుకున్నప్పటికీ కమర్షియల్ గా మంచి సక్సెస్ అనేది సాధించలేదు. దీనితో సుకుమార్ ఈ సినిమా విషయంలో జాగ్రత్తగా ఉంటూ మహేష్ ని కొత్తగా చూపిస్తూ మంచి సక్సెస్ ని ఇవ్వాలని చూస్తున్నారట.

ఇక విషయంలోకి వెళితే, సుకుమార్ తెలంగాణ నేపథ్యంలో రాసుకున్న కథకి విజయ్ దేవరకొండ అయితే బాగుంటుందని అతడితో ఆ సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. హీరో విజయ్ దేవరకొండతో కూడా చర్చలు జరిగాయని మహేష్ బాబుతో సినిమా తరువాత డైరెక్టర్ సుకుమార్, విజయ్ దేవరకొండల సినిమా పట్టాలెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరి ఈ కాంబినేషన్ లో సినిమా నిజంగా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే అఫీషియల్ గా అనౌన్స్ చేసేవరకు వెయిట్ చేయాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Sukumar
  • #Vijay Devarakonda

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version