Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సిల్లీ ఫెలోస్ కి బలం కానున్న మహేష్!

సిల్లీ ఫెలోస్ కి బలం కానున్న మహేష్!

  • June 16, 2018 / 10:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సిల్లీ ఫెలోస్ కి బలం కానున్న మహేష్!

సూపర్ స్టార్ మహేష్ బాబు పెద్ద పెద్ద అవార్డుల కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటారు. సినిమా షూటింగ్ కి పేకప్ చెబితే చాలు ఇంట్లో వాలిపోతారు. బయట కనిపించడానికి ఇష్టపడరు. కానీ ఈ మధ్య తెలుగు చిత్రపరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణానికి స్టార్ హీరోలు నడుం బిగించారు. అభిమానుల మధ్య వైరాన్ని దూరం చేయడానికి తామంతా ఒకటేనని చాటి చెబుతున్నారు. భరత్ అనే నేను ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ హాజరై కొత్త సంప్రదాయానికి తెరలేపారు. కుటుంబ హీరోల కార్యక్రమాలకే కాకుండా ఇతర హీరోల ఫంక్షన్స్ కి హాజరుకావాలని స్టార్ హీరోలు నిర్ణయం తీసుకుకున్నారు. ఈ విషయాన్నీ మహేష్ వేదికపైన చెప్పారు.  సూపర్ స్టార్  చెప్పినట్టుగానే మాట నిలబెట్టుకుంటున్నారు.

అల్లరి నరేష్ సినిమాకు సంబంధించిన వేడుకకు వెళ్లడానికి ఒకే చెప్పారు. అల్లరి నరేష్, సునీల్ కి ఈ మధ్య విజయం ఆమడదూరంలో ఉంటోంది. వరుసగా అపజయాలు చూస్తున్నారు. అందుకే ఇద్దరూ కలిసి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో  సిల్లి ఫెలోస్ అనే సినిమా చేశారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ అయి ఆకట్టుకుంది. ఈ సినిమాకి ఎలాగైనా క్రేజ్ తీసుకురావాలని అల్లరి నరేష్ భావించారు. అందుకే తన లేటెస్ట్ ఆన్ స్క్రీన్ ఫ్రెండ్ మహేష్ ని గెస్ట్ గా పిలిచారు. తన 25వ సినిమాలో క్లోజ్ ఫ్రెండ్ గా నటిస్తున్న నరేష్ అడిగిన వెంటనే మహేష్ ఒప్పుకున్నారు.  సిల్లి ఫెలోస్ ప్రీ రిలీజ్ వేడుకకు మహేష్ వస్తే సినిమాకి బలమవుతుందని.. భారీ విజయానికి దోహదం చేస్తుందని చిత్ర బృందం భావిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Mahesh Babu
  • #Silly Fellows Movie
  • #Sunil

Also Read

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

related news

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

6 hours ago
Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

7 hours ago
Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

7 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

9 hours ago
Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

11 hours ago

latest news

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

11 hours ago
Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

12 hours ago
Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version