Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Mahesh,Pawan Kalyan: మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన పవన్ సినిమా అదేనా..!

Mahesh,Pawan Kalyan: మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన పవన్ సినిమా అదేనా..!

  • November 8, 2023 / 08:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh,Pawan Kalyan: మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన పవన్ సినిమా అదేనా..!

నేటి తరం స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు ని ఇండస్ట్రీ కి రెండు కళ్ళు లాంటి వాళ్ళు అని ట్రేడ్ పండితులు అంటూ ఉంటారు. టాక్ తో సంబంధం లేకుండా అన్నీ ప్రాంతాలలో అద్భుతమైన ఓపెనింగ్స్ ని తెచ్చిపెట్టే హీరోలు గా వీళ్లిద్దరికీ మంచి పేరు ఉంది. మగధీర తర్వాత మన తెలుగు సినిమా మార్కెట్ ని పెంచడం లో ఈ ఇద్దరి హీరోల సినిమాలు చాలా తోడ్పడ్డాయి.

ముఖ్యంగా మన టాలీవుడ్ కి ఓవర్సీస్ లో ఈ రేంజ్ మార్కెట్ వచ్చింది అంటే, దానికి పునాది వేసిన సూపర్ స్టార్స్ ఈ ఇద్దరే. అందుకే వీళ్ళిద్దరిని టాలీవుడ్ కి రెండు కళ్ళు లాంటి వారు అని పిలుస్తూ ఉంటారు. అభిమానులు వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా రావాలని ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. కానీ సినిమా కాదు కదా, కనీసం వీళ్ళు కలిసి ఒకే ఈవెంట్ లో కనిపించడం కూడా జరగలేదు. కానీ ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం మరియు అభిమానం.

అయితే వీళ్ళు కలిసి సినిమా చెయ్యకపోయినా కూడా, మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ‘జల్సా’ సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వడం మన అందరం చూసాము. అప్పట్లో మహేష్ బాబు ఇచ్చిన ఈ వాయిస్ ఓవర్ ఒక సెన్సేషన్ సృష్టించింది. ఇది మాత్రమే కాదు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఒక సినిమాకి పరోక్షంగా నిర్మాతగా కూడా వ్యవహరించాడట. ఆ సినిమా మరేదో కాదు, గత ఏడాది ఫిబ్రవరి నెలలో భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ‘భీమ్లా నాయక్’.

ఈ సినిమాకి నిర్మాత సూర్య దేవర నాగవంశీ తో కలిసి (Mahesh) మహేష్ బాబు కూడా కొంత భాగం పెట్టుబడి పెట్టాడట. అంతే కాదు కృష్ణ మరియు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వచ్చిన షేర్ వసూళ్ళలో కాస్త వాటా కూడా మహేష్ బాబు కి ఇచ్చాడట, ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. పవర్ స్టార్ సినిమాకి సూపర్ స్టార్ నిర్మాతగా వ్యవహరించాడు అనే వార్త తెలుసుకొని అభిమానులు థ్రిల్ కి గురి అవుతున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #pawan kalyan

Also Read

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

related news

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

trending news

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

23 mins ago
Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

11 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

12 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

12 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

21 hours ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

13 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

14 hours ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

19 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version