Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » రాజమౌళితో మహేష్ బాబు 25 వ చిత్రం..!

రాజమౌళితో మహేష్ బాబు 25 వ చిత్రం..!

  • August 17, 2016 / 01:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళితో మహేష్ బాబు 25 వ చిత్రం..!

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ చిత్రాన్ని ఎవరు డైరక్ట్ చేస్తారనే విషయంపై క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం తమిళ దర్శకుడు మురుగ దాస్ దర్శకత్వంలో ప్రిన్స్ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఇది మహేష్ కెరీర్ లో హీరోగా 23 వ సినిమా. దీని తర్వాత పీవీపీ బ్యానర్లో వంశీ పైడిపల్లి డైరక్షన్లో 24 వ చిత్రాన్ని చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను మహేష్ బాబు పుట్టిన రోజున రిలీజ్ చేశారు. ఇక 25వ చిత్రాన్ని డైరక్ట్ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని టాలీవుడ్ ప్రముఖ దర్శకులు పోటీ పడుతున్నారు.

శ్రీమంతుడు తీసిన కొరటాల శివ,  అతడు హిట్ ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ అందించిన పూరి జగన్నాధ్.. ముగ్గురూ సూపర్ స్టార్ కోసం కథను సిద్ధం చేశారు. మహేష్ కి వినిపించడం, అయన ఓకే చెప్పడం కూడా అయిపోయాయి. అయితే అవేవీ 25 వ చిత్రం కాదని తాజా సమాచారం. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తో ఈ సారి ప్రిన్స్ సినిమా చేయనున్నట్లు తెలిసింది. ఎప్పటినుంచో వీరిద్దరూ కలిసి మూవీ చేయాలని అనుకుంటున్నారు. కానీ కుదరడం లేదు. మహేష్ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్‌ కోరిక త్వరలో తీరనుంది.

సూపర్ స్టార్ కృష్ణ హిట్ సినిమా ‘అల్లూరి సీతారామరాజు” కథతో రాజమౌళి, మహేష్ బాబు 25 వ  సినిమాను తెరకెక్కించనున్నట్లు  ఫిల్మ్ నగర్ టాక్. బాహుబలి కంక్లూజన్ రిలీజ్ అయినా అనంతరం దర్శకధీరుడు ఈ కథ, స్క్రిప్ట్ పనుల్లో బిజీ కానున్నట్లు అయన సన్నిహితులు తెలిపారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ar Murugadoss
  • #Mahesh 25
  • #Mahesh Babu
  • #Rajamouli
  • #Rakul Preet

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

1 day ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

1 day ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

1 day ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

1 day ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

1 day ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

1 day ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

2 days ago
NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version