Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » పక్కా ప్రణాళికలో తెరకెక్కనున్న మహేష్, కొరటాల శివ సినిమా

పక్కా ప్రణాళికలో తెరకెక్కనున్న మహేష్, కొరటాల శివ సినిమా

  • December 8, 2016 / 10:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పక్కా ప్రణాళికలో తెరకెక్కనున్న మహేష్, కొరటాల శివ సినిమా

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే ప్రిన్స్ రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలు అనుకున్న సమయానికి తెరకెక్కడమే కాదు.. థియేటర్లలోకి వెళ్లాలని భావిస్తున్నారు. అందుకే కొరటాల అన్ని పనులను చకచకా చేస్తున్నారు. మొన్ననే ఈ ఫిల్మ్ కి “భరత్ అను నేను” అనే పేరుని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేసిన డైరక్టర్ ఇప్పటినుంచే సినిమా రిలీజ్ పై దృష్టి పెట్టారు. ఇంకా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానీ మహేష్ 24 చిత్రం విడుదల తేదీని ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 22 తేదీన విడుదల చేయాలనీ డిసైడ్ అయ్యారు.మహేష్ 23 వ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ రాకముందే తర్వాతి చిత్రం గురించి నిర్ణయం తీసుకోటానికి ఓ బలమైన కారణం ఉందని ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.

గతంలో కొరటాల శివ, మహేష్ కాంబినేషన్లో  శ్రీమంతుడు వచ్చింది. ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఈ చిత్రం రిలీజ్ తేదీ విషయంలో మార్పులు చేశారు. చిత్రం పూర్తి అయినప్పటికీ బాహుబలి వల్ల ఒక నెల ఆలస్యంగా రిలీజ్ అయింది.  వాయిదా వేయడం సినిమా ఫలితంపై ప్రభావం చూపిస్తుందేమోనని అప్పుడు కొరటాల చాలా బాధ పడినట్లు సినీ ప్రముఖులు చెప్పుకుంటున్నారు. అటువంటి ఇబ్బంది ఈ సారి రాకూడదని ముందుగానే తేదీ ప్రకటించినట్లు వెల్లడిస్తున్నారు. ఇప్పుడు ఏ సినిమా కోసమో తమ చిత్రం పోస్ట్ పోన్ చెయ్యకూడదని కొరటాల దృఢ నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Actress Rakul Preet
  • #koratala siva
  • #mahesh
  • #santhosh sivan

Also Read

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

related news

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

trending news

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

1 hour ago
Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

3 hours ago
Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

3 hours ago
Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

3 hours ago
Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

5 hours ago

latest news

Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

52 mins ago
Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

56 mins ago
Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

2 hours ago
Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

The Paradise : నాని బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్..!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version