Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » బాలకృష్ణ నటనకు హ్యాట్సాఫ్ చెప్పిన మహేష్ బాబు

బాలకృష్ణ నటనకు హ్యాట్సాఫ్ చెప్పిన మహేష్ బాబు

  • January 17, 2017 / 12:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలకృష్ణ నటనకు హ్యాట్సాఫ్ చెప్పిన మహేష్ బాబు

నటసింహ నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రానికి శాతవాహనుల కాలం నాటి కథను ఎంచుకొని సాహసం చేశారు. ఒకటవ శతాబ్దం నాటి కథను ఇరవై ఒకటో శతాబ్ద ప్రజలకు నచ్చేలా క్రిష్ శ్రమించారు. వారి సాహసం, శ్రమ వృథా పోలేదు. గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ టీమ్ మొత్తాన్ని అభినందనలతో ముంచె త్తుతున్నారు. నందమూరి హీరోలు కళ్యాణ్ రామ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ శాతకర్ణిగా బాబాయ్ నటన అద్భుతమని కీర్తించారు. మెగా హీరోలు సైతం మెచ్చుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చిత్రాన్ని చూసిన వెంటనే స్పందించారు.

“గౌతమి పుత్ర శాతకర్ణి చేసినందుకు హ్యాట్సాఫ్ నందమూరి బాలకృష్ణ. తెలుగు చిత్ర పరిశ్రమలో వచ్చిన చిత్రాల్లో ఇదొక ఆణిముత్యం” అంటూ  ప్రిన్స్ ట్వీట్ చేశారు. శాతకర్ణి తల్లి గౌతమిగా హేమమాలిని, వసిష్ఠ దేవిగా శ్రీయా నటన ఈ సినిమా విజయానికి దోహదం చేశాయి. చిరంతన్ బట్ సంగీతం సినిమాకు వెన్నుగా నిలిచాయి. సాయి మాధవ్ పదునైన మాటలు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి సొగసైన సాహిత్యం.. ఇలా ప్రతి అంశం సరిగ్గా మిళితం కావడంతో అద్భుత దృశ్యకావ్యం ఆవిష్కృతమైంది .  అందుకేఈ మూవీ అవలీలగా వందకోట్ల క్లబ్ లో జాయిన్ అయింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shriya Saran
  • #Balakrishna
  • #Director Krish
  • #Gautamiputra Satakarni Movie
  • #Gautamiputra Satakarni Movie collections

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

1 hour ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

19 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

21 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

23 hours ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

20 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version