Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

  • February 4, 2026 / 08:32 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

‘వారణాసి’ సినిమా గురించి ఆ మధ్య మిడ్‌నైట్‌ ముచ్చట్లు జరిగాయి గుర్తుందా? సినిమా పరిచయ కార్యక్రమం త్వరలో చేస్తాం అని చెప్పకనే చెబుతూ ఓ ట్వీట్ల కార్యక్రమం చేశారు. ఆ రాత్రి చాలా మంది ఆ కంటెంట్‌ మిస్ అయ్యారు. ఉదయం లేచాక చూసుకొని ఏంటిది అనుకున్నారు. ఇప్పుడు మరోసారి సినిమా టీమ్‌ అర్ధరాత్రి ముచ్చట్లు కార్యక్రమం నిర్వహించింది. ఈసారి ఇంటర్వ్యూ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అందులో కొన్ని ఆసక్తికర వివరాలు ఉన్నాయి.

Maheshbabu

గతంలో పలు సందర్భాల్లో చెప్పినట్లే 15 ఏళ్ల కిత్రమే రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉందని, ఇప్పటికి కుదిరిందని మహేష్‌ చెప్పుకొచ్చాడు. ఓసారి రాజమౌళి ఆఫీసుకు పిలిచి ‘వారణాసి’ స్క్రిప్ట్‌ గురించి చెప్పారని, కథ వినగానే ఆశ్చర్యపోయానని చెప్పాడు. ఇందులో హీరోగా చేయడానికి మొదట్లో భయపడ్డానని, రాజమౌళి కథను వివరించిన విధానం తన భయాన్ని పోగొట్టిందని చెప్పాడు మహేష్.

ఇక సినిమాలో లుక్స్‌ కోసం రిహార్సల్స్‌ చేశామని, 2024 నుంచి ఇదే పనిలో ఉన్నామని లుక్‌ వెనుక కథ చెప్పాడు. తాను ఈ సినిమాలో పోషిస్తున్న రాముడు పాత్ర గురించి కూడా చెప్పాడు మహేష్‌. రాముడికి ప్రత్యేకమైన భంగిమ ఉంటుందని, నిలబడే విధానం దగ్గర నుండి నటించడం వరకూ రిహార్సల్స్ చేశామని చెప్పాడు. దీని కోసం మూడు నెలలు పట్టిందని కూడా చెప్పాడు.

తాను పరిగెత్తే విధానాన్ని కూడా రాజమౌళి మార్చేశారని, దాని కోసం ఆరు నెలలు ట్రైనింగ్‌ తీసుకున్నా అని చెప్పారు. సినిమాలో రెండు షాట్ల కోసం ఇదంతా చేశామని చెప్పాడు మహేష్‌. ఇక ఈ సినిమాలో నటిస్తున్న మరో ఇద్దరు కీలక పాత్రధారుల గురించి కూడా చెప్పారు. తమ ముగ్గురు విషయంలో కామన్‌గా ఒక విషయం ఉందని చెప్పారు. షాట్‌ కట్‌ చెప్పాక ముగ్గురం మానిటర్‌ ముందుకు వెళ్లే రకం కాదని తెలిపారు.

 ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maheshbabu
  • #SS Rajamouli
  • #Varanasi

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 hour ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

2 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

3 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

21 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

22 hours ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

5 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

7 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

8 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

1 day ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version