Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Preetisheel Singh: బన్నీలో ఆ లక్షణాన్ని వర్ణించాలంటే మాటలు సరిపోవు.. ఆమె ఏమన్నారంటే?

Preetisheel Singh: బన్నీలో ఆ లక్షణాన్ని వర్ణించాలంటే మాటలు సరిపోవు.. ఆమె ఏమన్నారంటే?

  • September 11, 2023 / 02:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Preetisheel Singh: బన్నీలో ఆ లక్షణాన్ని వర్ణించాలంటే మాటలు సరిపోవు.. ఆమె ఏమన్నారంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ ఈ మధ్య కాలంలో ఏం చేసినా ఆయనకు కెరీర్ పరంగా కలిసొస్తుండటం గమనార్హం. పుష్ప ది రైజ్ సినిమాలో బన్నీ నటనకు నేషనల్ అవార్డ్ రాగా పుష్ప ది రూల్ సినిమాకు కూడా అవార్డులు రావడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా సినిమాకు బన్నీ రేంజ్ పెరుగుతుండగా మేకప్ ఆర్టిస్ట్ ప్రీతీషీల్‌ సింగ్‌ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

పంజాబ్ లోని పఠాన్ కోట్ లో నేను జన్మించానని ఫాంటసీ సినిమాలు అంటే (Preetisheel Singh) నాకు ఇష్టమని లాస్‌ఏంజిల్స్‌లోని మేకప్‌ స్కూల్‌లో మేకప్ మెళకువలు నేర్చుకోవడంతో పాటు ప్రోస్థటిక్‌ మేకప్‌లో ప్రావీణ్యం సంపాదించుకున్నానని చెప్పుకొచ్చారు. ఇండియాకు వచ్చిన తర్వాత మేకప్ ల్యాబ్ ను మొదలుపెట్టానని ఆమె కామెంట్లు చేశారు. సుకుమార్ సార్ పుష్ప కథ చెప్పిన సమయంలో ఒత్తిడికి గురయ్యానని ప్రీతీషీల్‌ సింగ్‌ అన్నారు.

బన్నీ సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొంటాయని ప్రీతీషీల్‌ సింగ్‌ తెలిపారు. వారి అంచనాలకు అనుగుణంగా కొత్త లుక్ లో చూపించాలని అనుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. బన్నీకి మేకప్ వేయాలంటే రెండు గంటల సమయం పట్టేదని పాత్ర విషయంలో బన్నీకి ఉన్న అంకిత భావాన్ని వర్ణించడానికి నాకు మాటలు సరిపోవని ప్రీతీషీల్‌ సింగ్‌ కామెంట్లు చేశారు.

తాను కెరీర్ పరంగా సక్సెస్ అయ్యానని అయితే ఆ సక్సెస్ సులువుగా దక్కలేదని ఆమె చెప్పుకొచ్చారు. ఎన్నో ప్రొడక్షన్ హౌస్ ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగానని ఆమె కామెంట్లు చేశారు. ఆ తర్వాత నానక్‌ షా ఫకీర్‌ సినిమాకు పని చేసే ఛాన్స్ దక్కిందని ప్రీతీషీల్‌ సింగ్‌ వెల్లడించారు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డానని ఆమె అన్నారు. తొలి సినిమాకే జాతీయ అవార్డ్ రావడంతో కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని ప్రీతిషీల్ సింగ్ కామెంట్లు చేశారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Preethishil Singh

Also Read

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

trending news

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

6 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

19 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

20 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

22 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

24 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

1 day ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version