Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Malavika Mohanan: ఆ మాట నయన్ ను ఉద్దేశించి అనలేదు

Malavika Mohanan: ఆ మాట నయన్ ను ఉద్దేశించి అనలేదు

  • February 14, 2023 / 12:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Malavika Mohanan: ఆ మాట నయన్ ను ఉద్దేశించి అనలేదు

స్టార్ హీరోయిన్ నయనతార లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. అభిమానులంతా నయన్ ను లేడీ సూపర్ స్టార్ అనే పిలుస్తుంటారు. అయితే ఆమెని అలా పిలవడం తనకు నచ్చదని నటి మాళవిక మోహనన్ స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. దానిపై మాళవిక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తను ప్రత్యేకంగా ఏ నటి గురించీ చెప్పలేదని.. ఫీమేల్ యాక్టర్స్ గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే పదం గురించి మాత్రమే కామెంట్ చేశానని అన్నారు.

అంతేతప్ప.. తను ఎవరినీ ఏమీ అనలేదని.. నయనతార అంటే తనకు నిజంగా గౌరవమని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఆమె తనకంటే సీనియర్ అని.. హీరోయిన్ గా ఆమె జర్నీ అద్భుతమైందని చెప్పుకొచ్చారు. నయన్ ను ఆరాధిస్తానని.. ఇప్పటికైనా సైలెంట్ అవ్వండి అంటూ ట్రోలింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. అసలేమైందంటే.. మలయాళ నటుడు మాథ్యూ థామస్ జోడీగా మాళవికా మోహనన్ నటించిన ‘క్రిస్టీ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా మీడియాతో ముచ్చటించారు మాళవిక.

ఆ సమయంలో నయనతార గురించి స్పందించమని అడిగారు. అప్పుడు ఆమె ‘నాకు లేడీ సూపర్ స్టార్ అనడం నచ్చదు’ అని సమాధానమిచ్చారు. ఆ మాట బాగా వైరల్ అయింది. నిజానికి మాళవిక ఏ ఉద్దేశంతో ఆ మాట చెప్పిందంటే.. ‘నాకు సూపర్ స్టార్ అనే పదమే నచ్చదు. హీరోలను సూపర్ స్టార్ అనొచ్చు. కానీ, లేడీ సూపర్ స్టార్ అనడం ఎందుకు..? సూపర్ స్టార్ అంటే చాలు. అసలు ఆ లేడీ ట్యాగ్ ఏంటి..?’ అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

బాలీవుడ్ లో కత్రినా కైఫ్, అలియా భట్ లాంటి హీరోయిన్ల గురించి చెప్పేప్పుడు లేడీ అనేది వాడరని మాళవిక ఉద్దేశం. ఇక మాళవిక కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె తమిళ, మలయాళ సినిమాలతో పాటు తెలుగులో కూడా నటిస్తోంది. ప్రభాస్-మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో మాళవిక ఒక హీరోయిన్ గా కనిపించనుంది.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Malavika Mohanan
  • #Actress Nayanatara
  • #Malavika
  • #Malavika Mohana
  • #Nayanatara

Also Read

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

related news

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Naga Vamsi: ఫ్యాక్ట్‌ చెక్‌: నాగవంశీ @ ఫంక్షన్‌ వీడియో.. నిజమేనా?

trending news

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

8 hours ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

1 day ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

1 day ago

latest news

Sai pallavi : డైరెక్టర్లు ఎప్పుడైనా కిస్సింగ్ సీన్ చేయమని అడిగారా?.. సాయి పల్లవి ఆసక్తికర సమాధానం!

Sai pallavi : డైరెక్టర్లు ఎప్పుడైనా కిస్సింగ్ సీన్ చేయమని అడిగారా?.. సాయి పల్లవి ఆసక్తికర సమాధానం!

6 hours ago
Rajinikanth : రజనీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారా..? తలైవా ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న వార్త!

7 hours ago
Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

12 hours ago
Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

23 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version