Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » సినిమా ప్రమోషన్ లతో భారీగా సంపాదిస్తున్న మల్లెమాల?

సినిమా ప్రమోషన్ లతో భారీగా సంపాదిస్తున్న మల్లెమాల?

  • June 27, 2022 / 10:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమా ప్రమోషన్ లతో భారీగా సంపాదిస్తున్న మల్లెమాల?

సాధారణంగా ఒక సినిమా తెరకెక్కిన తర్వాత ఆ సినిమా పెద్ద ఎత్తున ప్రేక్షకులలోకి వెళ్లి ప్రేక్షకులు థియేటర్ కి రావాలి అంటే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను చేయాల్సిందే. ఈ క్రమంలోనే సినిమా పూర్తయిన తర్వాత ప్రమోషన్ కార్యక్రమాల కోసం పెద్దఎత్తున నిర్మాతలు ఖర్చు చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ఎన్నో మీడియా సమావేశాలలో పాల్గొంటూ ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాల ద్వారా సినిమాని ప్రమోట్ చేస్తూ ఉంటారు. సాధారణంగా బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది.

ఈ క్రమంలోనే నిర్మాతలు బుల్లితెర కార్యక్రమాల ద్వారా తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా బుల్లితెరపై ఎక్కువ ఆదరణ ఏ కార్యక్రమాలకు ఉంటుందో అలాంటి కార్యక్రమాలలో తమ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ టీవీలో ప్రసారమయ్యే మల్లెమాల వారి కార్యక్రమాలకు విపరీతమైన ఆదరణ ఉంది. ముఖ్యంగా జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇక ఈ కార్యక్రమం ద్వారా దర్శక నిర్మాతలు సినిమాని ప్రమోట్ చేయాలంటే మల్లెమాల వారికి సుమారు 15 లక్షల రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంటుంది.

అదేవిధంగా సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమంలో భాగంగా సినిమాని ప్రమోట్ చేయడం కోసం నిర్మాతలు సుమారు 10 లక్షల వరకు మల్లెమాల వారికి ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఒక సినిమాని ప్రేక్షకులలోకి తీసుకు వెళ్లాలంటే నిర్మాతలు మల్లెమాల వారికి లక్షల్లో ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సినిమాని భారీ స్థాయిలో ప్రమోట్ చేసుకోగా..సినిమాలను ప్రమోట్ చేస్తూ మల్లెమాల వారు భారీగా సంపాదిస్తున్నారని చెప్పాలి. ఏది ఏమైనా మల్లెమాల వారు పలు బ్రాండ్లను మాత్రమే ప్రమోట్ చేయకుండా సినిమాలను సైతం ప్రమోట్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mallemala Entertainments
  • #movie
  • #Movie Premotions

Also Read

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

related news

Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’ వసూళ్లు… ఈ వీకెండ్ కూడా మాస్ బ్యాటింగ్

Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’ వసూళ్లు… ఈ వీకెండ్ కూడా మాస్ బ్యాటింగ్

trending news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

10 hours ago
Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

10 hours ago
Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

10 hours ago
Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

11 hours ago

latest news

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

10 hours ago
Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

11 hours ago
Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

12 hours ago
Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

12 hours ago
Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version