Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Chiranjeevi,Vasishta: మిక్కీమౌస్‌ నుండి ‘బింబిసార’… చిరంజీవిని అలా చూపిస్తా: మల్లిడి వశిష్ట

Chiranjeevi,Vasishta: మిక్కీమౌస్‌ నుండి ‘బింబిసార’… చిరంజీవిని అలా చూపిస్తా: మల్లిడి వశిష్ట

  • September 23, 2023 / 02:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi,Vasishta: మిక్కీమౌస్‌ నుండి ‘బింబిసార’… చిరంజీవిని అలా చూపిస్తా: మల్లిడి వశిష్ట

హీరోగా టాలీవుడ్‌లో కెరీర్ స్టార్ట్‌ చేసి.. అనుకున్నంత పేరు సంపాదించకపోయినా… దర్శకుడిగా మాత్రం తొలి చిత్రంతోనే అదిరిపోయే సినిమా చేశారు మల్లిడి వశిష్ట. ఆ సినిమా తర్వాతి ప్రాజెక్ట్‌గా ‘బింబిసార 2’ చేయాల్సి ఉంది. అయితే ఏమైందో ఏమో ఈ సినిమ పనులు ఇలా స్టార్ట్‌ చేశారో లేదో.. అలా ఆపేశారు. దీంతో ఇప్పుడు నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌గా చిరంజీవితో సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి – మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. చిరు 157వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో టీమ్‌ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమా గురించి, సినిమా కథ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. అందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియడం లేదు. అయితే ఈ సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహాలో ఉంటుంది అని చెబుతున్నారు. అలాగే ఈ సినిమాకు ‘ముల్లోక వీరుడు’, ‘జగదేక వీరుడు’ లాంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి అని కూడా చెబుతున్నారు.

దీని గురించి మల్లిడి వశిష్ట (Vasishta) మాట్లాడుతూ.. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా తర్వాత చిరంజీవి మళ్లీ ఇప్పుడు ఫాంటసీ కథలో కనిపించబోతున్నారు. ఈ తరం పిల్లలకు నాటి చిరంజీవిని అదే తరహాలో చూపించాలనుకుంటున్నాను అని చెప్పారు. ఫాంటసీ సినిమాలు వీక్షిస్తూ, కార్టూన్లు చూస్తూ, చందమామ కథలు చదువుతూ నా బాల్యం గడిచింది. అలాగే మార్వెల్‌, డీసీ సూపర్‌ హీరోల సినిమాలు, విఠలాచార్య సినిమాలను ఇష్టపడతాను.

‘అవతార్‌’లా కొత్త ప్రపంచాన్ని రూపొందించడం, ప్రేక్షకులను అందులో లీనమయ్యేలా చేయడంలో ఆనందం ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో అలాంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అని చెప్పారు వశిష్ట. ఇక ఓ రోజు పాత మిక్కీ మౌస్‌ కార్టూన్‌ చూస్తున్న సమయంలో ‘బింబిసార’ సినిమా కథాలోచన వచ్చింది అంటూ ఆ సినిమా సీక్రెట్‌ చెప్పుకొచ్చారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Malladi Vasista

Also Read

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

related news

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

1 hour ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

18 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

21 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

1 day ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

1 day ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

16 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

17 hours ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

18 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

19 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version