Manali Rathod: ఆడపిల్లకు జన్మనిచ్చిన నటి మనాలీ రాథోడ్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

`గ్రీన్‌ సిగ్నల్‌`, `ఓ స్త్రీ రేపు రా`, `నేను లోకల్`, `ఫ్యాషన్‌డిజైనర్‌`, `హౌరా బ్రిడ్జ్`, `ఎం ఎల్‌ ఏ` వంటి చిత్రాల్లో నటించి పాపులర్ అయిన మనాలీ రాథోడ్‌…. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 4 రోజుల క్రితం అంటే సోమవారం నాడు ఆమెకి డెలివరీ అయితే ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో 2019 నవంబర్‌లో బీజేపీ లీడర్ విజిత్ వ‌ర్మను పెళ్లిచేసుకుని సెటిల్ అయిపోయింది.

కొన్నాళ్లుగా ప్రేమించుకుంటూ వస్తున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.పెళ్ళైన తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. మ‌నాలీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యేవి అన్న సంగతి తెలిసిందే. మనాలీ హైదరాబాద్‌కి చెందిన అమ్మాయే అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇక మనాలి పాప ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆమె చాలా క్యూట్ గా ఉంది అనే కామెంట్లు కూడా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తల్లి, బిడ్డ.. ఇద్దరు.. క్షేమంగా ఉన్నారని వైద్య నిపుణులు తెలిపారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి మనాలి పాప ఫోటో అలాగే ఆమె ఫ్యామిలీ ఫోటోలు, బేబీ బంప్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus