కాజల్ కు వార్ణింగ్ ఇచ్చిన మంచు లక్ష్మీ..!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంలో ఈమె నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు కూడా వరించాయి. అటు తరువాత కూడా ఈమె పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అయితే టాక్ షోలతోనే మంచు లక్ష్మీ బోలెడంత మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుందని చెప్పొచ్చు.ఈమె హోస్ట్ చేసిన ‘లక్ష్మీ టాక్ షో’ ‘ప్రేమతో మీ లక్ష్మీ’ ‘మేము సైతం’… వంటి షోలు సూపర్ సక్సెస్ సాధించాయి.

ఇదిలా ఉండగా.. ఈమె టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లందరితోనూ చాలా సన్నిహితంగా ఉంటుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల మంచులక్ష్మీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కాజల్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ.. “నా బెస్ట్ ఫ్రెండ్ కాజల్.. ఈ లాక్ డౌన్ టైములో పెళ్లి చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది.నిజానికి పెళ్లికి ముందు మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం.

‘కాజల్.. నువ్వు లాక్‌డౌన్‌లో పెళ్లి చేసుకొంటున్నావు కాబట్టి పార్టీ అడగడం లేదు. అలా అని మాకు పార్టీ ఇవ్వకుండా ఎస్కేప్ అవ్వొద్దు. ఆ విషయంలో మాత్రం చీప్‌గా బిహేవ్ చెయ్యకు. పరిస్థితులు అన్నీ సెట్ అయ్యాక పెద్ద పార్టీ అరెంజ్ చెయ్యాలి’ అని తనకు(కాజల్ కు) సలహా ఇచ్చానని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది.

1

2

3

4

5


6

7

8

9

10

11

12

13

14

15

16

17

more..

1

2

3

4

5

6

7

8

9

10

పెళ్లి ఫోటోలు
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36


Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus