Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Manchu Manoj: ‘బాయ్‌ కాట్‌ భైరవం’.. స్పందించిన మంచు మనోజ్‌.. ఏమన్నాడంటే?

Manchu Manoj: ‘బాయ్‌ కాట్‌ భైరవం’.. స్పందించిన మంచు మనోజ్‌.. ఏమన్నాడంటే?

  • May 26, 2025 / 03:31 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Manoj: ‘బాయ్‌ కాట్‌ భైరవం’.. స్పందించిన మంచు మనోజ్‌.. ఏమన్నాడంటే?

ఎప్పుడో పెట్టిన సోషల్‌ మీడియా పోస్టుని ఇప్పుడు బయటకు తీసి ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది. అయితే ఆ పోస్టు మంచి కోసం రాసి ఉంటే ఇబ్బందేమీ లేదు. సెటైరికల్‌గా ఆ పోస్ట్‌ పెట్టి ఉంటే మాత్రం ఇప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఫేస్‌ చేస్తున్న యువ దర్శకుడు విజయ్‌ కనకమేడల అండ్‌ ‘భైరవం’ (Bhairavam)  సినిమా టీమ్‌. మంచి వైబ్‌తో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు ‘బాయ్‌కాట్‌ భైరవం’ పిలుపులు పెద్ద కుదుపునకే గురి చేశాయి. తొలుత వైసీపీ వాళ్లు అంటే.. ఆ తర్వాత మెగా ఫ్యాన్స్‌ అందుకున్నారు.

Manchu Manoj

Manchu Manoj Reacts on Boycott Bhairavam (1)

తాజాగా ఈ విషయం మీద ‘భైరవం’ సినిమా హీరోల్లో ఒకరైన మంచు మనోజ్‌  (Manchu Manoj) స్పందించారు. ‘భైరవం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మనోజ్‌ ఎమోషనల్‌గా మాట్లాడుతూ విజయ్‌ కనకమేడల తరఫున క్షమాపణలు చెప్పుకొచ్చారు. ఇటీవల తమ సినిమా విషయంలో బాయ్‌కాట్‌ ట్రెండ్‌ నడిచిందని అంశాన్ని ఎత్తుకున్న ఆయన.. దర్శకుడు విజయ్‌ కనకమేడల (Vijay Kanakamedala) పని పట్ల అంకిత భావం ఉన్న వ్యక్తి అని చెప్పుకొచ్చారు. పదిమందికి సేవ చేస్తూ ఉంటారని, అలాంటాయన ఏదో పోస్టు పెట్టారంటూ కొందరు అంటున్నారు. అది నిజమో కాదో తెలియదు అని చెప్పాడు మనోజ్‌.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Simbu: కన్నీళ్ళు పెట్టుకున్న శింబు.. ఏమైందంటే..!
  • 2 Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?
  • 3 Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

Bhairavam Movie to Release with Some Changes

చిరంజీవి (Chiranjeevi), పవన్‌ కల్యాణ్‌కు (Pawan Kalyan)  విజయ్‌ కనకమేడల వీరాభిమాని. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. అందరూ ఒక్కటై మనల్ని ఒంటరిని చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. విజయ్‌ విషయంలో అలాంటి పరిస్థితి వద్దు. వేరే ఎవరైనా అంటే విజయ్‌ పట్టించుకునేవారు కాదు. కానీ ఆయన తన కుటుంబంలా భావించిన మెగా అభిమానులే విమర్శిస్తుంటే ఆయన్ను చూడలేకపోతున్నా అని అన్నాడు మనోజ్‌. ఈ సినిమాకి మెగా ఫ్యాన్స్‌ కూడా సపోర్ట్‌ చేయాలని కోరుతున్నా అని అన్నారు మనోజ్‌.

Bhairavam Movie Teaser Review

విజయ్‌ సోషల్‌ మీడియాలోని పోస్టు విషయంలో ఇబ్బంది ఫీలైతే మా టీమ్‌ తరఫున మెగా అభిమానులు అందరికీ క్షమాపణలు. సినిమా అనేది ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఎంతోమంది కష్టంతో కూడుకున్న విషయం. తొమ్మిదేళ్ల గ్యాప్‌ తర్వాత నేను నటించిన సినిమా ఇది. నన్ను, నా సినిమాను ఆశీర్వదించండి అని కోరాడు మనోజ్‌.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhairavam
  • #Manchu manoj
  • #Vijay KanakaMedala

Also Read

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

related news

Mirai :అనుకున్నట్టే అయ్యింది.. ‘మిరాయ్’ మళ్ళీ వాయిదా?

Mirai :అనుకున్నట్టే అయ్యింది.. ‘మిరాయ్’ మళ్ళీ వాయిదా?

Manchu Manoj: ‘మంచు’ వారసులు కలసిపోతున్నారా? మనోజ్‌ కొత్త పోస్ట్‌కి అర్థం ఇదేనా?

Manchu Manoj: ‘మంచు’ వారసులు కలసిపోతున్నారా? మనోజ్‌ కొత్త పోస్ట్‌కి అర్థం ఇదేనా?

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా ఫ్రెండ్లీ ఘోస్ట్ ఫస్ట్ లుక్ విడుదల  !!!

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా ఫ్రెండ్లీ ఘోస్ట్ ఫస్ట్ లుక్ విడుదల !!!

Manchu Manoj: సోలోగా రానున్న మంచు మనోజ్‌.. మరోసారి విప్లవ కథతో సిద్ధం!

Manchu Manoj: సోలోగా రానున్న మంచు మనోజ్‌.. మరోసారి విప్లవ కథతో సిద్ధం!

trending news

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

2 hours ago
War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

2 hours ago
Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

4 hours ago
పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

5 hours ago
Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

9 hours ago

latest news

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

5 hours ago
Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

10 hours ago
Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

21 hours ago
OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

22 hours ago
Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version