Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Manchu Manoj: మౌనిక గురించి మనోజ్ ఏమన్నారంటే?

Manchu Manoj: మౌనిక గురించి మనోజ్ ఏమన్నారంటే?

  • April 26, 2023 / 08:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Manoj: మౌనిక గురించి మనోజ్ ఏమన్నారంటే?

మంచు మనోజ్ ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికని ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కొత్తజంట పెళ్లయిన తర్వాత మొదటిసారి ఒక టీవీ షో కి హాజరయ్యారు టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ పోస్ట్ గా వ్యవహరిస్తున్న అలా మొదలైంది షో కి వీళ్ళిద్దరూ గెస్ట్ గా వచ్చారు. మనోజ్ భూమా మౌనిక వారి వ్యక్తిగత విషయాలను ఈ షోలో పంచుకున్నారు. 15 ఏళ్లుగా తమ ఇద్దరి కుటుంబాల మధ్య స్నేహబంధం ఉందని మీరు కుటుంబాల్లో మంచి చెడులకు కూడా తప్పకుండా హాజరయ్యే వారిని మనోజ్ తెలిపారు.

ఆ సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని తెలిపారు. ఆ తరువాత ఇద్దరం వేరువేరు వ్యక్తులతో ఏడు అడుగులు వేసి వేరే దారుల్లో ప్రయాణించం ఇక విడాకుల తర్వాత ఇద్దరం కలిసి ప్రయాణించాలని డిసైడ్ అయ్యాము. ఆ తరుణంలో చాలా సమస్యలను ఎదుర్కొన్నాం అని తెలిపారు. మంచు మనోజ్ తన భార్య గురించి, మౌనిక తన భర్త గురించి పలు విషయాలను పంచుకున్నారు మంచు మనోజ్ ఏదైనా ఒక పనిని తీసుకుంటే దానిని నిబద్దతతో పూర్తి చేస్తాడని అలాగే మంచు మనోజ్ చాలా మంచివాడని మౌనిక చెప్పుకొచ్చింది.

మనోజ్ (Manchu Manoj) మౌనిక గురించి చెబుతూ నా మైనస్లన్నింటినీ కూడా మౌనిక ప్లేస్ చేస్తుందని చెప్పాడు నేను చాలా ఎమోషనల్ అవుతాను. కొన్ని కొన్ని సార్లు అది మంచిది కాదని వాటిని మౌనిక రెక్టిఫై చేస్తుందని చెప్పారు. నేను కొన్ని విషయాలలో బ్యాలెన్స్ తప్పను మళ్ళీ మౌనిక నా జీవితంలోకి వచ్చాకే నేను బ్యాలెన్స్ అయ్యాను అని మనోజ్ అన్నారు. నేను ఏదైనా చెప్పాలి అనుకుంటే సూటిగా స్పష్టంగా చెప్పేస్తాను. కానీ మౌనిక మాత్రం ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది.

ఎవరైనా ఏదైనా తనని అన్నా కూడా ఆఖరికి నేను కూడా తనను అన్నా కూడా త్వరగా రియాక్ట్ అవ్వదు అని వింటూ ఉంటుంది. అలా ఉండటం గ్యాంగ్స్టర్ అని వెన్నెల కిషోర్ అనగానే అవును గ్యాంగ్స్టర్ నే అంటూ భూమా మౌనిక పకపక నవ్వేస్తుంది మనోజ్ ని చూస్తూ.. కానీ తను అలిగిందంటే మాత్రం రెండు గంటలా, రెండు రోజులా, 20 రోజులా అనేది మాత్రం అది తన నిర్ణయం అని మనోజ్ తన భార్య మౌనిక గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhuma Mounika Reddy
  • #Manchu Lakshmi
  • #Manchu manoj
  • #Manoj

Also Read

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

3 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

16 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

17 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

17 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

17 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

14 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

15 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

18 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version