Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Manchu Vishnu: స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

Manchu Vishnu: స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

  • June 6, 2025 / 02:12 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

గత కొన్ని రోజులుగా తెలుగు సినిమాల్లో అందులోనూ స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ / డూప్‌ల వినియోగం ఎక్కువైపోయింది అనే చర్చ జరుగుతోంది. అంటే హీరోలకు బదులు అలానే కనిపించే ఇతర నటుల్ని పెట్టి సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత విజువల్‌ ఎఫెక్ట్స్‌ సాయంతో బాడీ డబుల్ ప్లేస్‌లో ఒరిజినల్‌ ఫేస్‌లు తీసుకొస్తున్నారు. ఈ విషయం గురించి మంచు విష్ణు (Manchu Vishnu)  దగ్గర ప్రస్తావిస్తే ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ప్రేక్షకుడికి ఇబ్బంది లేనంతవరకు బాడీ డబుల్‌ ఉంటే తప్పు లేదు.

Manchu Vishnu

Manchu Vishnu sugar generator reply

అయినా జనాలు మారుతున్నారు, ఇలాంటి వాటికి ఓకే అవుతున్నారు అని అంటున్నారు. ఇంతకీ ఏమైందంటే? ‘కన్నప్ప’ (Kannappa) సినిమా విడుదల సందర్భంగా మంచు విష్ణు ఇటీవల వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అలా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాను ఎలా షూట్‌ చేశారు అనే విషయం గురించి చెప్పారు. ప్రభాస్‌ (Prabhas) , అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar)  సీన్స్ ఎలా తీశారు, అన్ని డేట్స్‌ ఇచ్చారా అని అడిగితే..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jayam Ravi 2nd Marriage: విడాకులు మంజూరు కాకుండా రెండో పెళ్లి ఎలా చేసుకున్నాడబ్బా!
  • 2 Thug Life: ‘థగ్ లైఫ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 3 OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

Manchu Vishnu reveals about how Prabhas and Mohan Babu came in Kannappa movie

వాళ్లు అందరూ ఉండే సీన్స్‌ ఇతర నటులతో తీసి, ఆ తర్వాత అసలు నటులపై షూట్‌ చేసి ఎడిట్‌ చేశాం అని క్లారిటీ ఇచ్చారు. అంటే బాడీ డబుల్స్‌తో నడిపించేశారు అని అర్థమైంది. ఇలా చేస్తే ప్రేక్షకుడికి ఒరిజినల్‌ నటుల్ని చూసిన ఫీలింగ్‌ పోతుంది కదా అంటే.. అప్పుడు అసలు మేటర్‌కి వచ్చారాయన. ప్రేక్షకుడికి ఇబ్బంది లేనంతవరకు బాడీ డబుల్స్‌ వాడటం సరైన పనే అని అన్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు ఎవాల్స్‌ అవుతున్నారని..

Manchu Vishnu clarity on Why religion mark on cinema

ఇలాంటివి అర్థం చేసుకుంటారు అని అన్నారు. ఎందుకు బాడీ డబుల్స్‌ని పెట్టాల్సి వచ్చింది అనేది అందరికీ తెలుసు అని, అంతేకాదు గతంలో కూడా ఇలా డూప్‌లు పెట్టే సినిమాలు చేసేవారని గుర్తు చేశారు. అప్పుడు డూప్‌ విషయం తెలిసిపోయినా మనం వారిని ఓకే అనుకున్నామని.. ఇప్పుడు డూప్‌ అని తెలియకుండా చేస్తున్నామని చెప్పారు. ఆయన లాజిక్‌ అలా ఉంది మరి.

కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kannappa
  • #manchu vishnu

Also Read

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

related news

Manchu Vishnu: మంచు కాంపౌండ్ లో కొత్త సందడి.. విష్ణు మాత్రం ఇంకా ఆలోచనలోనే!

Manchu Vishnu: మంచు కాంపౌండ్ లో కొత్త సందడి.. విష్ణు మాత్రం ఇంకా ఆలోచనలోనే!

trending news

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

32 mins ago
Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

1 hour ago
Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

2 hours ago
Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

3 hours ago
Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

5 hours ago

latest news

BAAHUBALI: జపాన్ వెళ్లిన ‘బాహుబలి’.. వెనకాలే వచ్చిన జక్కన్న లేఖ! అందులో ఏముందంటే?

BAAHUBALI: జపాన్ వెళ్లిన ‘బాహుబలి’.. వెనకాలే వచ్చిన జక్కన్న లేఖ! అందులో ఏముందంటే?

4 hours ago
Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతోందా? ఆ హీరోతో డేటింగ్ వార్తల్లో నిజమెంత?

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతోందా? ఆ హీరోతో డేటింగ్ వార్తల్లో నిజమెంత?

4 hours ago
Peddi: ‘పెద్ది’కి నార్త్ లో గట్టి పోటీ.. ఆ మూడు సినిమాలతో డేంజర్ బెల్స్!

Peddi: ‘పెద్ది’కి నార్త్ లో గట్టి పోటీ.. ఆ మూడు సినిమాలతో డేంజర్ బెల్స్!

4 hours ago
‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

6 hours ago
Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version