Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

  • February 10, 2026 / 01:17 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

మంచు ఫ్యామిలీ ఈ మధ్య సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. మనోజ్ ఇష్యూ ఒకపక్క, విధ్యాసంస్థల ఇష్యూ మరోపక్క ఇలా చాలా సమస్యలతో మంచు ఫ్యామిలీ సతమతమవుతుంది అని చెప్పాలి. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా మోహన్ బాబు మాత్రం ఇటీవల 2 సినిమాలకి సైన్ చేసి.. వాటితో బిజీ అయ్యారు. మనోజ్ ఎలాగూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ‘భైరవం’ ‘మిరాయ్’ వంటి సినిమాలతో విలన్ గా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాగే హీరోగా కూడా సినిమాలు ఒప్పుకుంటున్నాడు.

Manchu Vishnu

ఎటొచ్చీ మంచు విష్ణు(Manchu Vishnu) కెరీర్ అయోమయంగా మారింది.మంచు విష్ణు ఈ మధ్య కాలంలో సినిమాలు బాగా తగ్గించేశాడు. కెరీర్ ప్రారంభం నుండి బయట బ్యానర్లలో సినిమాలు చేయడం తక్కువే. పైగా విష్ణుని హీరోగా పెట్టి సినిమా తీయడానికి బయట నిర్మాతలు ఇంట్రెస్ట్ కూడా చూపించరు. ఇక విష్ణు హీరోగా తప్ప వేరే రోల్స్ కి ఓకే చెప్పడు. అవసరమైతే తానే నిర్మాతగా మారి సినిమాలు చేస్తూ ఉంటాడు.

gst rides on manchu vishnu office2

‘మోసగాళ్ళు’ ‘జిన్నా’ ‘కన్నప్ప’ వంటి సినిమాల్లో మంచు విష్ణు హీరోగా నటించడంతో పాటు వాటికి నిర్మాతగా కూడా వ్యవహరించాడు.’కన్నప్ప’ సినిమాకి అప్రిసియేషన్ బాగానే వచ్చింది కానీ.. కమర్షియల్ గా అది బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. ఒటీటీలో కూడా ట్రెండింగ్ కి వెళ్లింది లేదు. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ రంగంలోకి దిగినా.. ‘కన్నప్ప’ కమర్షియల్ గా సేఫ్ అయ్యింది లేదు.

manchu vishnu - prabhu deva project

ఇక ప్రస్తుతం విష్ణు.. ప్రభుదేవా దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇదొక ఎంటెర్టైనర్ మూవీ అని తెలుస్తుంది. విష్ణుకి అలాంటి కథలు కలిసొచ్చాయి. అందుకే ఈ ప్రాజెక్టు కోసం స్పెషల్ గా ట్రైనర్ ని పెట్టుకుని మరీ కసరత్తులు చేస్తున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kannappa
  • #manchu vishnu
  • #Prabhu Deva
  • #Prabhudeva
  • #Vishnu Manchu

Also Read

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

related news

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

trending news

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

44 mins ago
22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

1 hour ago
Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

2 hours ago
Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

2 hours ago
యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

4 hours ago

latest news

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

5 hours ago
Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

6 hours ago
Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

8 hours ago
Yash: అందుకు రావణుడిని అయ్యాను: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: అందుకు రావణుడిని అయ్యాను: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version