Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

  • June 6, 2025 / 01:06 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

ప్రస్తుతం టాలీవుడ్‌లో నడుస్తున్న అతి పెద్ద ట్రెండ్‌ రీరిలీజ్‌. కొత్త సినిమాల్లో స్టఫ్‌ లేకపోవడం, స్టార్‌ హీరోలు సమ్మర్‌ సీజన్‌లో ముఖం చాటేయడం, పాత సినిమాల ట్రెండ్‌ను వాడుకోవాలని నిర్మాతలు అనుకోవడం ఇలాంటి కారణాల వల్ల పాత సినిమాలున రీరిలీజ్‌ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతోంది. ఇందులో చాలా సినిమా ఆశించిన ఫలితం అందుకోవడం లేదు. మంచి ఫలితాలు అందుకున్నవి అప్పడు ఫ్లాప్‌ అయినవే. ఆ విషయం వదిలేస్తే ఈ ట్రెండ్‌లోకి మరో పాయింట్‌ని యాడ్‌ చేశారు ‘లక్ష్మీనరసింహ’ (Lakshmi Narasimha) టీమ్‌. అదే పాట.

Lakshmi Narasimha

New song added in Lakshmi Narasimha's re-released version (1)

సినిమాలో అప్పుడు పెడదాం అనుకుని, వదిలేసిన పాటను ఇప్పుడు తిరిగి యాడ్‌ చేసి సినిమాను రీరిలీజ్‌ చేయబోతున్నారు. ‘మందేసినోడు మహానుభావుడు’ అనే పాటను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. ఆ లిరిక్‌ సాంగ్‌ చూస్తుంటే సినిమా షూటింగ్‌ సమయంలో పాట తీసి నిడివి కోసమో, ఇంకెందుకో కానీ సినిమాలో పెట్టలేదు. ఇప్పుడు సినిమాకి యాడ్‌ చేస్తున్నారు. అయితే పాట షూట్‌ అయింది అంటే కచ్చితంగా ట్యూన్‌ అయిపోయి ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jayam Ravi 2nd Marriage: విడాకులు మంజూరు కాకుండా రెండో పెళ్లి ఎలా చేసుకున్నాడబ్బా!
  • 2 Thug Life: ‘థగ్ లైఫ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 3 OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

అయితే ఆ సినిమాకు సంగీతం అందించిన మణిశర్మ (Mani Sharma) కాకుండా భీమ్స్‌ సిసిరోలియో (Bheems Ceciroleo) ఇప్పుడు మ్యూజిక్‌ ఇచ్చారు. బీట్‌ పరంగా, ట్యూన్‌ పరంగా పాట అదిరిపోయింది అనే చెప్పాలి. పాట విధానం చూస్తుంటే బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇంట్రడక్షన్‌ సాంగ్‌గా ఇది రాబోతోంది. అదేనండీ హోటల్‌కి వెళ్లి ఇడ్లీ అడిగి చట్నీ, సాంబారు వద్దని బీర్‌ పోసుకొని తాగుతారే బాలయ్య.. ఆ సీన్‌ తర్వాత ఈ పాట వచ్చే అవకాశం ఉంది.

ఈ పాట యాడింగ్‌ కాన్సెప్ట్‌ కానీ క్లిక్‌ అయితే ఇకపై సినిమాల రీరిలీజ్‌లు అంటే కచ్చితంగా అప్పుడు వాడని ఫుటేజ్‌, సాంగ్స్‌ను బయటకు తీస్తారు. అదనపు సన్నివేశాలు ఉన్నాయి మా సినిమా చూడండి అని పిలుపులు కూడా ఇస్తారు. మరి ఈ ప్రయత్నం ‘లక్ష్మీనరసింహ’ (Lakshmi Narasimha) సినిమాకు ఉపయోగపడుతుందో లేదో చూడాలి.

నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #lakshmi Narasimha
  • #Nandamuri Balakrishna

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

20 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

7 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

8 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version