Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Manchu Vishnu, Pawan Kalyan: పవన్ రాజకీయాల గురించి కామెంట్స్ చేసిన మంచు విష్ణు.. ఏం చెప్పారంటే?

Manchu Vishnu, Pawan Kalyan: పవన్ రాజకీయాల గురించి కామెంట్స్ చేసిన మంచు విష్ణు.. ఏం చెప్పారంటే?

  • August 18, 2023 / 07:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu, Pawan Kalyan: పవన్ రాజకీయాల గురించి కామెంట్స్ చేసిన మంచు విష్ణు.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన మంచు విష్ణు ప్రస్తుతం భక్త కన్నప్ప సినిమా పనులతో బిజీగా ఉన్నారు. మంచు విష్ణు కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో భక్త కన్నప్ప తెరకెక్కుతుండగా ఈ మూవీ బాక్సాఫీస్ రిజల్ట్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కాగా ఈ సినిమాతో మంచు విష్ణు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన మంచు విష్ణు తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలో ఆయనకు ఏపీ రాజకీయాలకు సంబంధించి ప్రశ్నలు ఎదురయ్యాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి స్పందించాలని యాంకర్ కోరడంతో మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అని పవన్ సినిమాల గురించి తాను చెప్పగలనని విష్ణు అన్నారు.

పవన్ సినిమాలు మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయని విష్ణు అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ పాలిటిక్స్ గురించి తాను ఇప్పుడైతే ఏం చెప్పలేనని పవన్ రాజకీయాల గురించి చెప్పడానికి నేనేమైనా బ్రహ్మంగారినా అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఎవరికి ఓటేయాలని భావిస్తే ప్రజలు వాళ్లకే ఓటేస్తారని ప్రజలు చాలా స్మార్ట్ గా ఉన్నారని మంచు విష్ణు పేర్కొన్నారు.

సినిమా ఇండస్ట్రీకి చెందిన మహానుభావులకు సైతం పాలిటిక్స్ లో చేదు అనుభవాలు ఎదురైన సందర్భాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఆరు నెలల తర్వాత రాజకీయాల్లో పవన్ భవిష్యత్తు గురించి తాను చెప్పగలనని మంచు విష్ణు పేర్కొన్నారు. భక్త కన్నప్ప సినిమా కోసం 150 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నామని విష్ణు తెలిపారు. విష్ణు (Manchu Vishnu) చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #manchu vishnu
  • #pawan kalyan

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

33 mins ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

7 hours ago

latest news

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

10 mins ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

3 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

4 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

5 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version