Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Manchu Vishnu , Jr NTR: ఆ విషయంలో ఎన్టీఆర్ నే అధిగమించిన మంచు విష్ణు..!

Manchu Vishnu , Jr NTR: ఆ విషయంలో ఎన్టీఆర్ నే అధిగమించిన మంచు విష్ణు..!

  • July 11, 2024 / 09:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu , Jr NTR: ఆ విషయంలో ఎన్టీఆర్ నే అధిగమించిన మంచు విష్ణు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR)  ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.’ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత అతని రేంజ్ అమాంతం పెరిగిపోయింది. నార్త్ లో ఎన్టీఆర్ కి భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీస్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అతను చేస్తున్న ‘దేవర’  (Devara) తో పాటు తన నెక్స్ట్ సినిమాలు అన్నిటిలో పాన్ ఇండియా అప్పీల్ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. లార్జర్ థెన్ లైఫ్ స్టోరీలు యంగ్ డైరెక్టర్లు చెప్పినా సరే.. సానుకూలంగా స్పందిస్తున్నాడు.

ఇటీవల ‘హాయ్ నాన్న’  (Hi Nanna) దర్శకుడు శౌర్యువ్ ఫేమ్ (Shouryuv)   చెప్పిన కథకి కూడా ఎన్టీఆర్ ఓకే చెప్పినట్టు వినికిడి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. మరోపక్క ఎన్టీఆర్ ఓ విషయంలో మాత్రం వెనుక పడి ఉన్నాడట. అది కూడా మంచు విష్ణు (Manchu Vishnu) కంటే వెనుకబడ్డాడు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మోస్ట్‌ అవైటెడ్‌ రివ్యూ వచ్చేసింది!.. ‘కల్కి’ గురించి మహేష్‌ మాటల్లో..!
  • 2 అవయవదానం చేస్తామని ప్రకటించిన జెనీలియా దంపతులు.. గ్రేట్ అంటూ?
  • 3 మంచు విష్ణుకి హేమ ఎమోషనల్ లెటర్.!

విషయం ఏంటంటే.. మంచు విష్ణుకి ఇన్స్టాగ్రామ్లో 8 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారట. మరోపక్క ఎన్టీఆర్ ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 7.5 మిలియన్ ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారట. దీనికి కారణం ఏంటి? అనే చర్చలు ఇప్పుడు ఊపందుకున్నాయి. మంచు విష్ణు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు.రోజూ పోస్టులు పెడతాడు. ఫ్యామిలీ ఫోటోలు ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటాడు.

మంచు విష్ణు కూతుర్ల క్యూట్ పిక్స్ కి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఎన్టీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడు. సినిమాలకి సంబంధించి లేదంటే ఫ్యామిలీ ట్రిప్స్ వేసినప్పుడు మాత్రమే పిక్స్ షేర్ చేస్తూ ఉంటాడు. బహుశా అందుకే అనుకుంటాను.. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్.. మంచు విష్ణు ఇన్స్టా ఖాతా కంటే తక్కువగా ఉన్నారు.

Strange but true.. @iVishnuManchu had more followers count in instagram than @tarak9999

What is the exact reason behind this #ManchuVishnu #VishnuManchu #Ntr #JrNTR #Tollywood pic.twitter.com/gn4r0FImFe

— Phani Kumar (@phanikumar2809) July 10, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #manchu vishnu

Also Read

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

trending news

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

15 mins ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

3 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

5 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

13 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

1 day ago

latest news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

43 mins ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

4 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

7 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version