Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Manchu Vishnu: మంచు విష్ణు స్ట్రాటజీని మిగతా నిర్మాతలు కూడా అప్లై చేస్తే..!

Manchu Vishnu: మంచు విష్ణు స్ట్రాటజీని మిగతా నిర్మాతలు కూడా అప్లై చేస్తే..!

  • June 30, 2025 / 12:12 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: మంచు విష్ణు స్ట్రాటజీని మిగతా నిర్మాతలు కూడా అప్లై చేస్తే..!

అవును మంచు విష్ణు (Manchu vishnu) టాలీవుడ్ కి కొత్త మార్గం చూపించాడు. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. ఇది నిజం. ఎలా అంటే.. మంచు విష్ణు (Manchu vishnu) అయినా అతని ఫ్యామిలీ అయినా ట్రోలింగ్ స్టఫ్ అని భావించే సోషల్ మీడియా బ్యాచ్ చాలా మందే ఉన్నారు. ‘కన్నప్ప’ (Kannappa) సినిమా ప్రమోషనల్ కంటెంట్ బయటకు వచ్చినప్పుడు.. కొంతమంది నెక్స్ట్ లెవెల్లో ట్రోల్ చేశారు. అంతకు ముందు కూడా విష్ణుని ట్రోల్ చేసిన సందర్భాలు ఎక్కువే.

Manchu Vishnu

కానీ విష్ణు గతంలో ఆ ట్రోల్స్ ని సీరియస్ గా తీసుకోలేదు. కానీ ‘కన్నప్ప’ (Kannappa) విషయంలో అతను చాలా సీరియస్ గా తీసుకున్నాడు. ట్రోలర్స్ సంగతి అలా వదిలేద్దాం. ఈ మధ్య కాలంలో ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. దానిని ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా కిల్ చేయడానికి సోషల్ మీడియాలో కొన్ని బ్యాచ్ లు రెడీగా ఉంటున్నాయి. మార్నింగ్ షోల తర్వాత వచ్చే వెబ్ సైట్ రివ్యూల కంటే ముందుగా వాళ్ళు దారుణమైన పదజాలంతో రివ్యూలు చెప్పి సినిమాలను చంపేస్తున్నారు.

Kannappa Movie Review and Rating

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు
  • 2 Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌
  • 3 Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

వాళ్ళ రివ్యూల వల్ల ఆడియన్స్ కి థియేటర్ కి వచ్చే మూడ్ ఉండటం లేదు. ఇది వాస్తవం. అలాంటి వారిని కట్టడి చేశాడు మంచు విష్ణు (Manchu vishnu). ‘ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్’ ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ అంటూ ‘కన్నప్ప’ (Kannappa) సినిమా గురించి ఇష్టం వచ్చినట్టు వాగితే వాళ్లపై కేసులు వేస్తానని ఓ లెటర్ రిలీజ్ చేశాడు మంచు విష్ణు (Manchu vishnu). అది అందరినీ భయపెట్టింది.

Manchu Vishnu Reveals Dil Raju Statement on Dhee Movie (1)

ప్రతి సినిమాకి రివ్యూలు పోస్ట్ చేసే బ్యాచ్ ‘కన్నప్ప’ (Kannappa) విషయంలో లైట్ తీసుకున్నాయి. కొంతమంది రివ్యూలు నెగిటివ్ గా ఇచ్చినా బోర్డర్ దాటలేదు. ఫలితంగా ‘కన్నప్ప’ (Kannappa) కి టికెట్లు బాగానే తెగాయి అని చెప్పాలి. థియేటర్లకు జనాలు బాగానే వెళ్తున్నారు. ఇదే పద్ధతిని మిగతా నిర్మాతలు కూడా ఫాలో అయితే వాళ్ళ సినిమాల సంగతి ఎలా ఉన్నా.. థియేటర్లకు జనాలు వెళ్తారు. థియేటర్ వ్యవస్థని కొంతలో కొంత కాపాడుకునే అవకాశం ఉంటుంది.

మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

17 mins ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

21 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

22 hours ago

latest news

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

2 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

3 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

15 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

21 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version