Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

  • June 30, 2025 / 11:12 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

మంచు విష్ణు (Manchu Vishnu) దాదాపు 3 ఏళ్ళ గ్యాప్ తర్వాత ‘కన్నప్ప’ (Kannappa) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజే డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్(Prabhas), అక్షయ్ కుమార్ (Akshay Kumar) వంటి స్టార్లు ఈ సినిమాలో నటించడం బాగా కలిసొచ్చినట్టు అయ్యింది. ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. మంచు విష్ణు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

Manchu Vishnu

పాజిటివ్ టాక్ వల్ల ‘కన్నప్ప’ (Kannappa) కి ఈజీగా రికవరీ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. మంచు విష్ణు (Manchu Vishnu) తిరిగి సినిమాల్లో బిజీ అవ్వాలని భావిస్తున్నాడు. ‘మా’ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మారినప్పటి నుండి విష్ణు సినిమాలు కొంచెం తగ్గించాడు. మరోపక్క ‘కన్నప్ప’ (Kannappa) పై ఎక్కువ టైం పెట్టడంతో అతనికి మరో సినిమా చేసే ఛాన్స్ దొరకలేదు. పైగా ట్రేడ్లో కూడా మంచు విష్ణు ప్రాజెక్టు అంటే ఓ చిన్న చూపు ఉంది.

manchu vishnu with parbhudeva2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’
  • 2 Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’
  • 3 Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 4 Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

‘కన్నప్ప’ (Kannappa) తో ఆ అభిప్రాయాలు మారినట్టు తెలుస్తోంది. నటుడిగా కూడా ఈ సినిమాతో మరో మెట్టు పైకెక్కాడు విష్ణు. ఈ క్రమంలో అతను తన నెక్స్ట్ సినిమా కూడా ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. మంచు విష్ణు తన నెక్స్ట్ సినిమాని ప్రభుదేవా దర్శకత్వంలో చేయబోతున్నాడట. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ‘పౌర్ణమి’ ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలతో ప్రభుదేవా దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

gst rides on manchu vishnu office2

తర్వాత తమిళం, హిందీ భాషల్లో చాలా సినిమాలు డైరెక్ట్ చేశాడు. హిట్లు కూడా కొట్టాడు. ‘కన్నప్ప’ (Kannappa) సినిమాలో ‘శివ శివ శంకర’ పాటకి ఇతనే కొరియోగ్రఫీ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ టైంలోనే విష్ణుకి ఓ కథ చెప్పి ప్రాజెక్టు సెట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshay Kumar
  • #manchu vishnu
  • #Mukesh Kumar Singh
  • #Prabhas

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

57 mins ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

12 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

46 mins ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

8 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

9 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

10 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version