Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Mangli: మంగ్లీ స్టేజ్ పర్మార్మెన్స్ వెనుక జరిగిన రచ్చ తెలిసే అవాక్కవ్వాల్సిందే!

Mangli: మంగ్లీ స్టేజ్ పర్మార్మెన్స్ వెనుక జరిగిన రచ్చ తెలిసే అవాక్కవ్వాల్సిందే!

  • June 15, 2025 / 02:38 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mangli: మంగ్లీ స్టేజ్ పర్మార్మెన్స్ వెనుక జరిగిన రచ్చ తెలిసే అవాక్కవ్వాల్సిందే!

సరిగ్గా నాలుగు రోజుల క్రితం జూన్ 10న మంగ్లీ (Mangli) పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ పార్టీని పోలీసులు ముట్టడించి నానా హడావుడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఏకంగా డ్రగ్స్ కేస్ అంటూ హల్ చల్ చేశారు. దాంతో.. మంగ్లీ (Mangli) ఒక వీడియో స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయాల్సి వచ్చింది.

Mangli

అయితే.. ఇంకా కేస్ నడుస్తూనే ఉండగా, నిన్న తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఈవెంట్లో మంగ్లీ పెర్ఫార్మ్ చేయడం ఎన్నో అనుమానాలకు తావిచ్చింది. నిజానికి బి.ఆర్.ఎస్ పార్టీకి మద్దతుగా మంగ్లీ పాటలు పాడేది. ఎన్నో ఈవెంట్లు, ఎన్నో స్పెషల్ సాంగ్స్ పాడింది. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఒక్క పాట కూడా పాడలేదు.

Mangli sang forcefully at Gaddar awards event

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్
  • 2 Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య
  • 3 Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

ఆ విషయమై పార్టీ కార్యకర్తలు మంగ్లీపై గుర్రుమన్నారు కూడా. మంగ్లీ విషయంలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కోప్పడ్డారు, పార్టీ కోసం ఒక పాట పాడడానికి కూడా ఇష్టపడని మంగ్లీకి గుడిలో విఐపీ దర్శనం ఇప్పించడం అనేది పెద్ద చర్చకు దారి తీసింది.

Mangli sang forcefully at Gaddar awards event

అయితే.. నిన్న ఈవెంట్లో మంగ్లీ పాటలు పాడడం అనేది ఎన్నో అనుమానాలకు దారి తీసింది. మంగ్లీ ఇష్టం లేకపోయినా పాడింది అని కొందరు అంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయపెట్టి మరీ పాడించింది అని ఇంకొందరు కామెంట్ చేశారు. ఈ విషయాల్లో వాస్తవం ఎంత అనేది తెలియదు కానీ.. స్టేజ్ మీద మంగ్లీ సంతోషంగా, మనస్ఫూర్తిగా పాడలేదు అనేది ఆమె పాత ఈవెంట్లు చూస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది.

ఒక రోజంతా నేషనల్ మీడియా రాజా సాబ్ టీమ్ తోనే ఉండేలా ప్లానింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mangli

Also Read

Dhurandhar: రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన ‘ధురంధర్’

Dhurandhar: రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన ‘ధురంధర్’

Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

Tollywood: టాలీవుడ్‌లో ఏరులై పారుతున్న రక్తం… బ్లడ్‌బాత్‌ కథలకే స్టార్ల ఓటు.. ఎందుకిలా?

Tollywood: టాలీవుడ్‌లో ఏరులై పారుతున్న రక్తం… బ్లడ్‌బాత్‌ కథలకే స్టార్ల ఓటు.. ఎందుకిలా?

Champion: ‘ఛాంపియన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Champion: ‘ఛాంపియన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Eesha: ‘ఈషా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Eesha: ‘ఈషా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Mangli: పోలీసులను ఆశ్రయించిన మంగ్లీ.. కారణం?

Mangli: పోలీసులను ఆశ్రయించిన మంగ్లీ.. కారణం?

trending news

Dhurandhar: రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన ‘ధురంధర్’

Dhurandhar: రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన ‘ధురంధర్’

38 mins ago
Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

3 hours ago
Tollywood: టాలీవుడ్‌లో ఏరులై పారుతున్న రక్తం… బ్లడ్‌బాత్‌ కథలకే స్టార్ల ఓటు.. ఎందుకిలా?

Tollywood: టాలీవుడ్‌లో ఏరులై పారుతున్న రక్తం… బ్లడ్‌బాత్‌ కథలకే స్టార్ల ఓటు.. ఎందుకిలా?

4 hours ago
Champion: ‘ఛాంపియన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Champion: ‘ఛాంపియన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago

latest news

Sandeep Vanga: సందీప్‌ వంగా లుక్‌ బయటకు వస్తే.. ప్రభాస్‌ లుక్‌పై క్లారిటీ.. ఎందుకంటే?

Sandeep Vanga: సందీప్‌ వంగా లుక్‌ బయటకు వస్తే.. ప్రభాస్‌ లుక్‌పై క్లారిటీ.. ఎందుకంటే?

30 seconds ago
Nani: జెర్సీ కాంబో.. రేసులో ఆ ముగ్గురు డైరెక్టర్లు!

Nani: జెర్సీ కాంబో.. రేసులో ఆ ముగ్గురు డైరెక్టర్లు!

8 mins ago
War 2 Losses: ప్రచారం కొండంత.. నష్టం గోరంత.. అసలు లెక్కలివే!

War 2 Losses: ప్రచారం కొండంత.. నష్టం గోరంత.. అసలు లెక్కలివే!

19 mins ago
Jailer 2: అమీర్ వల్ల కాలేదు.. షారుఖ్ అయినా ఆ కల నెరవేరుస్తాడా?

Jailer 2: అమీర్ వల్ల కాలేదు.. షారుఖ్ అయినా ఆ కల నెరవేరుస్తాడా?

34 mins ago
Varanasi: రాజమౌళికి ‘కంటికి కనిపించని’ శత్రువు.. వార్ ఎవరితోనంటే?

Varanasi: రాజమౌళికి ‘కంటికి కనిపించని’ శత్రువు.. వార్ ఎవరితోనంటే?

40 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version