Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

  • June 14, 2025 / 11:50 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయం సాధించిన “పుష్ప 2” సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ (Allu Arjun) మాట్లాడుతూ టికెట్ హైక్ కి పర్మిషన్ ఇచ్చిన ఆంధ్ర, తెలంగాణా ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు చెబుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ మర్చిపోయి, స్టేజ్ కింద నుండి ఎవరో అందిస్తే చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన రచ్చకి ఇదే కారణం అంటూ కేటీఆర్ ఎద్దేవా చేయడంతో లేనిపోని సమస్యలు తలెత్తాయి.

Balakrishna

మళ్లీ ఇవాళ (జూన్ 14) గద్దర్ అవార్డ్స్ ఈవెంట్లో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఎన్టీఆర్ అవార్డ్ అందుకున్న బాలకృష్ణ.. (Balakrishna) స్టేజ్ మీద పెద్దలకు ధన్యవాదాలు చెబుతూ ఇచ్చిన స్పీచ్ లో, తెలంగాణ డిప్యూటీ సీయం భట్టి విక్రమార్క పేరు మర్చిపోయారు. చాలాసేపు నీళ్లు నములుకున్న తర్వాత గుర్తుకొచ్చి మళ్లీ థ్యాంక్స్ చెప్పాడు.

Then Allu Arjun forgot CM name now Balayya Babu forgot Deputy CM Name

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kannappa Trailer: పాన్ ఇండియన్ మార్కెట్ కి ఈ కంటెంట్ సరిపోతుందా?
  • 2 Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?
  • 3 Kamal Haasan: 17 ఏళ్ళ క్రితం వచ్చిన కమల్ హాసన్ సినిమా గురించి షాకింగ్ విషయాలు
  • 4 Ramya Krishnan: రమ్యకృష్ణ సినిమాల్లో ఈ సిమిలారిటీని గమనించారా…?

దాంతో.. అప్పుడు ముఖ్యమంత్రి పేరు బన్నీ మర్చిపోతేనే అంత రాద్ధాంతం జరిగింది, ఇప్పుడు బాలయ్య (Balakrishna) డిప్యూటీ సీయం పేరు మర్చిపోయారు, మళ్లీ ఏం జరుగుతుందో అనే చర్చ మొదలైంది. అయితే.. బాలయ్య-రేవంత్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే.

Then Allu Arjun forgot CM name now Balayya Babu forgot Deputy CM Name

ఒకప్పుడు రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తి అనే విషయం అంత త్వరగా మర్చిపోకూడదు. సో, మరీ అంత హడావుడి ఏమీ ఉండదని ఇంకొంతమంది సర్దిచెబుతున్నారు. ఏదేమైనా.. ఈ విషయం మాత్రం ఈవెంట్లో ఒన్నాఫ్ ది హైలైట్ గా నిలిచింది.

 మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Balakrishna
  • #Revanth Reddy

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

3 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

3 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

3 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

4 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

6 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

3 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

4 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

5 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version