Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » Manisha Koirala: అబ్బో ‘అల’ రీమేక్ కోసం అక్కడ పెద్ద స్టార్ నే దింపుతున్నారే..!

Manisha Koirala: అబ్బో ‘అల’ రీమేక్ కోసం అక్కడ పెద్ద స్టార్ నే దింపుతున్నారే..!

  • June 22, 2021 / 04:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manisha Koirala: అబ్బో ‘అల’ రీమేక్ కోసం అక్కడ పెద్ద స్టార్ నే దింపుతున్నారే..!

అల్లు అర్జున్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’.2020 సంవత్సరంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.పూజా హెగ్డే గ్లామర్… మురళీశర్మ నటన కూడా ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి అని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా.. త్వరలోనే ఈ చిత్రం హిందీలో రీమేక్‌ కాబోతుంది.

అక్కడి లేటెస్ట్ సెన్సేషన్ కార్తిక్‌ అర్యన్‌ ఈ రీమేక్ లో హీరోగా నటించబోతున్నాడు. రోహిత్‌ ధావన్‌ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు ఇదిలా ఉండగా.. ఈ రీమేక్ లో మనీషా కొయిరాలా కూడా నటించబోతున్నట్టు తాజా సమాచారం. తెలుగు వెర్షన్‌లో టబు పోషించిన తల్లి పాత్రను ఈమె పోషించబోతుందట. స్టోరీ అలాగే ఆమె పాత్ర నచ్చడంతో ఈ రీమేక్‌లో నటించడానికి ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇక పూజా హెగ్డే ప్లేస్ లో కృతిసనన్‌ హీరోయిన్ గా నటించబోతున్నట్టు సమాచారం.

ఏక్తాకపూర్‌ ఈ రీమేక్ ను నిర్మించనున్నారు.అయితే తెలుగులో ఈ చిత్రానికి హైప్ పెరగడానికి కారణం తమన్ సంగీతం. మరి ఆ స్థాయిలో ఈ రీమేక్ కు ఎవరు సంగీతమే అందిస్తారు? అనే విషయం పై ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పటి నుండీ సందేహాలు మొదలయ్యాయి.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ala Vaikuntapurramuloo
  • #Ektha Kapoor
  • #Karthik Aryan
  • #Krithi Sanon
  • #SS Thaman

Also Read

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

related news

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

Sai Pallavi: సాయి పల్లవి ఫైనాన్షియల్ ప్లాన్స్.. సెలబ్రిటీల్లో ఈ అలవాటు అరుదు!

Sai Pallavi: సాయి పల్లవి ఫైనాన్షియల్ ప్లాన్స్.. సెలబ్రిటీల్లో ఈ అలవాటు అరుదు!

trending news

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

17 hours ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

17 hours ago
Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

19 hours ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

1 day ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

1 day ago

latest news

Mission Impossible 8: మిషన్ ఇంపాజిబుల్ 8 – ఇండియాలో ఓపెనింగ్స్ గట్టిగానే..!

Mission Impossible 8: మిషన్ ఇంపాజిబుల్ 8 – ఇండియాలో ఓపెనింగ్స్ గట్టిగానే..!

15 hours ago
Pooja Hegde: పూజా హెగ్దే నెక్స్ట్ ప్లాన్ ఏంటీ.. సౌత్‌లో మళ్లీ సత్తా చాటుతుందా?

Pooja Hegde: పూజా హెగ్దే నెక్స్ట్ ప్లాన్ ఏంటీ.. సౌత్‌లో మళ్లీ సత్తా చాటుతుందా?

15 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. హాస్య నటుడు కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. హాస్య నటుడు కన్నుమూత!

15 hours ago
Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

16 hours ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఈసారి ప్లాన్ ఏమిటంటే?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఈసారి ప్లాన్ ఏమిటంటే?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version