Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » చైత‌న్ భ‌రద్వాజ్‌ సంగీతం ఎలా ఉందంటే..?

చైత‌న్ భ‌రద్వాజ్‌ సంగీతం ఎలా ఉందంటే..?

  • August 7, 2019 / 07:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చైత‌న్ భ‌రద్వాజ్‌ సంగీతం ఎలా ఉందంటే..?

‘కింగ్’ నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన్మధుడు2’. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ‘ఆనంది ఆర్ట్ క్రియేషన్స్’ ‘వియాకామ్ 18 మోషన్ పిక్చర్స్’ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత, కీర్తి సురేష్ లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘మన్మధుడు’ చిత్రం తరహాలోనే ‘మన్మధుడు2’ కూడా అలరిస్తుందని నాగార్జున చెబుతున్నారు. ఇక ఈ చిత్రానికి ‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ చైత‌న్ భ‌రద్వాజ్‌ సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్రంలో మూడు పాటలు ఉన్నాయి. తాజాగా ఈ ఆడియో జ్యూక్ బాక్స్ ను విడుదల చేశారు. మరి ఆ పాటలు ఎలా ఉన్నాయో.. ఓ లుక్కేద్దాం రండి.

manmadhudu-2-new-poster

1) హే మెనీన : సినిమాలో ఈ పాట నాగార్జున ఇంట్రొడక్షన్ సాంగ్ లా ఉంటుందట. శుభం విశ్వనాధ్ లిరిక్స్ అందించిన ఈ పాటని మ్యూజిక్ డైరెక్టర్ చైత‌న్ భ‌రద్వాజ్‌ పాడాడు. విజువల్ గా కూడా ఈ సాంగ్ చాలా బాగుంటుందట. కచ్చితంగా ఈ పాట రిపీట్ మోడ్ లో ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ సాంగ్ లో నాగ్ రొమాన్స్ హైలెట్ గా నిలుస్తుందట. కచితంగా ఈ పాట ఆకట్టుకుంటుంది.

2)మా చక్కని పెళ్ళంట : కిట్టు విస్సప్రగడ లిరిక్స్ అందించిన ఈ పాట సినిమాలో పెళ్ళి సందర్భంలో వచ్చే ఫ్యామిలీ సాంగ్ గా ఉంటుందని సమాచారం. అనురాగ్ కులకర్ణి, చిన్మయి, దీప్తి పార్ధసారథి వంటి సింగర్స్ ఈ పాటని పాడారు. చాలా సరదా సరదాగా ఈ పాట సాగింది. ఈ పాట కూడా వినడానికే కాదు చూడడానికి కూడా కలర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం.

3) నాలోన : ఈ పాటకి కూడా ‘శుభం’ విశ్వనాధ్ లిరిక్స్ అందించగా… చిన్మయి పాడింది. మంచి మెలోడి ఫీల్ ను ఈ పాట కలిగించింది. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమాలో హీరో హీరోయిన్లకి మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ లా తెరకెక్కినట్టు తెలుస్తుంది. ఈ పాట కూడా కచ్చితంగా ఆకట్టుకుంటుంది.

మొత్తంగా చైత‌న్ భ‌రద్వాజ్‌… ‘మన్మధుడు2’ కి మంచి సంగీతమందించాడు. ఉన్నది మూడు పాటలే అయినా.. ఆల్బం మొత్తం వినసొంపుగానే ఉంది. కచ్చితంగా ఈ పాటలు సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి అనడంలో సందేహం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #Manmadhudu 2 Movie
  • #Rakul Preet Singh

Also Read

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

related news

Jackky Bhagnani: రకుల్ ప్రీత్ సింగ్ భర్త సెన్సేషనల్ కామెంట్స్ వైరల్!

Jackky Bhagnani: రకుల్ ప్రీత్ సింగ్ భర్త సెన్సేషనల్ కామెంట్స్ వైరల్!

Sarrainodu Collections: 9 ఏళ్ళ ‘సరైనోడు’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Sarrainodu Collections: 9 ఏళ్ళ ‘సరైనోడు’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

trending news

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

10 hours ago
#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

10 hours ago
Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

10 hours ago
SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

13 hours ago
Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

6 hours ago
భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

6 hours ago
Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

6 hours ago
Kona Venkat: ఒక్క ఫైట్ కూడా లేకపోతే హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకోరు : కోన వెంకట్!

Kona Venkat: ఒక్క ఫైట్ కూడా లేకపోతే హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకోరు : కోన వెంకట్!

8 hours ago
Vamshi Paidipally: ఆమిర్ ఖాన్ తో సినిమా లేనట్టే.. ఇలా అయితే కష్టమే వంశీ..!

Vamshi Paidipally: ఆమిర్ ఖాన్ తో సినిమా లేనట్టే.. ఇలా అయితే కష్టమే వంశీ..!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version