Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

  • December 18, 2025 / 12:39 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

మంచు మనోజ్‌ చాలా రోజుల తర్వాత హీరోగా / సోలో హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. అదే ‘డేవిడ్‌ రెడ్డి’. ‘మిరాయ్‌’ సినిమా సెట్స్‌ మీద ఉన్నప్పుడు ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ వచ్చింది. సినిమా నేపథ్యం, పేరు చూస్తే ఇది నార్మల్‌ కమర్షియల్‌ స్టోరీ కాదు అని అర్థమైపోయింది. ఇప్పుడు ఈ సినిమా గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా మీడియా నుండి ఎదురైన ఓ ప్రశ్నకు మనోజ్‌ ఇచ్చిన ఆన్సర్‌తో మరికొన్ని డౌట్స్‌ క్రియేట్ అయ్యాయి. అయితే అవి ఎగ్జైట్‌ చేసేవే.

David Reddy

సౌండ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి పేరుతో మనోజ్‌ అండ్‌ టీమ్‌ ఓ గ్లింప్స్‌ రిలీజ్‌ చేసింది. బ్రిటిష్ కాలంలో భార‌తీయులు అల్లాడిపోతున్న‌పుడు.. జ‌లియ‌న్‌వాలా భాగ్ ఘ‌ట‌న అనంత‌రం భారతీయుల గుండెలు మండిపోతున్న‌పుడు.. 25 కోట్ల మంది కోపాన్ని తనలో నింపుకొని బ్రిటిష్ వాళ్ల మీద దండెత్తిన యోధుడి క‌థ‌ ఈ సినిమా అంటూ గ్లింప్స్‌లో నెరేట్‌ చేసి ఉత్సుకతను మరింత పెంచారు. ఆ తర్వాత జరిగిన Q&Aలో ఇంకా ఉత్సుకత పెంచే మేటర్‌ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో కొన్ని కామియోలు ఉన్నాయట కదా.. వాటిలో తమిళ హీరో శింబు, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నటిస్తున్నారట కదా అని అడిగితే.. మనోజ్‌ రియాక్ట్‌ అవుతూ ఈసినిమాలో ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లు కొన్ని ఉన్న మాట వాస్త‌వ‌మే కానీ క్యామియో కోసం రామ్ చ‌ర‌ణ్‌ను ఇంకా అడ‌గ‌లేద‌ని స్ప‌ష్టం చేశాడు. ఇప్పుడే సినిమా మొద‌ల‌వుతోంద‌ని న‌టీన‌టుల గురించి మాట్లాడ‌డం మ‌రీ తొంద‌ర అవుతుంద‌ని కామెంట్‌ చేశాడు. మిగ‌తా విశేషాలు పంచుకోవ‌డం కోసం కొన్ని రోజులు వెయిట్ చేయండి అన్నాడు.

చరణ్‌ విషయంలో క్లారిటీ ఇచ్చేసిన శింబు విషయంలో మాత్రం రియాక్ట్‌ అవ్వలేదు. అంటే ఈ సినిమాలో శింబు నటించడం కన్‌ఫామ్‌ అనుకోవచ్చు. ఇక ఆయన మాటల ప్రకారం ఈ సినిమాలో ఇంకొన్ని పాత్రలు ఉన్నాయి. అందులో అగ్ర హీరోలే నటిస్తారో లేక మనోజ్‌ ఫ్రెండ్సే నటిస్తారా అనేది చూడాలి.

‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #David Reddy
  • #Manchu manoj
  • #Ram Charan
  • #Simbu

Also Read

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

related news

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

trending news

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

3 hours ago
Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

19 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

20 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

21 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

1 day ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

2 days ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version