Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Manushi Chhillar, Ram Charan: గౌతమ్‌ తిన్ననూరి సినిమా హీరోయిన్‌ దొరికేసిందా!

Manushi Chhillar, Ram Charan: గౌతమ్‌ తిన్ననూరి సినిమా హీరోయిన్‌ దొరికేసిందా!

  • June 3, 2022 / 01:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manushi Chhillar, Ram Charan: గౌతమ్‌ తిన్ననూరి సినిమా హీరోయిన్‌ దొరికేసిందా!

‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’ ప్రేయసిగా త్వరలో వెండితెరపై అలరించనుంది మానుషి చిల్లర్‌. 2017లో మిస్ వరల్డ్‌గా నిలిచిన మానుషి చిల్లర్.. హీరోయిన్‌ ఎంట్రీ అప్పుడే నిర్ణయమైపోయింది. అయితే ఆ సినిమా ఆలస్యమవ్వడంతో డెబ్యూ ఐదేళ్లకు అవుతోంది. అయితే మానుషి టాలీవుడ్‌ ఎంట్రీకి ఎక్కువ రోజులు పట్టదా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. కారణం రీసెంట్‌గా ఆమె ఓ టాలీవుడ్‌ హీరో గురించి చేసిన కామెంట్లే.

‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’ ప్రచారంలో ప్రస్తుతం మానుషి బిజీగా ఉంది. ఈ క్రమంలోను మానుషిని సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎవరితోనైనా డేట్‌కి వెళ్లాలనుకుంటే ఎవరితో వెళ్తారు? అని అడిగారు. దానికి ఆమె ఏ మాత్రం తడుముకోకుండా రామ్ చరణ్ పేరు చెప్పేసింది. అంతేకాదు చరణ్‌తో డేట్‌కి వెళ్లడం ఇప్పుడు చాలా కష్టమని, ఎందుకంటే రామ్ చరణ్‌కి పెళ్లి అయిపోయింది కదా అని అంది. అయితే తను డేట్‌కి వెళ్లాలనుకుంటే ముందుగా సినిమాకి వెళ్లి ఆ తరువాత అక్కడి నుండి డిన్నర్‌కి వెళ్తానని చెప్పింది మానుషి.

మానుషి పొగడ్తలు అక్కడితో ఆగలేదు. చరణ్‌ గొప్ప నటుడని, స్క్రీన్‌పై చరణ్‌ను చూడడానికి చాలా ఇష్టపడతానని అని కూడా అంది. అంతేనా…చరణ్‌తో కలసి పని చేయాలని ఉంది అని కూడా చెప్పింది మానుషి. దీంతో మానుషి కామెంట్స్ ఇండస్ట్రీలోను, సోషల్‌ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. మానుషికి చరణ్ కోస్టార్‌ ఛాన్స్ ఇస్తే సూపర్‌ ఉంటుందని అనుకుంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే టాలీవుడ్‌లో మరో ఫ్రెష్ కాంబినేషన్ చూడొచ్చు.

ఇక చరణ్‌ నెక్స్ట్‌ సినిమాల్లో ఈ అవకాశం ఉందా? అని చూస్తే కచ్చితంగా ఉంది అనే సమాధానమే వస్తుంది. శంకర్‌తో ఇప్పుడు చేస్తున్న సినిమా తర్వాత చరణ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి. ఇటీవల అనౌన్స్‌ చేశారు. ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించనున్నారు. అందులో మానుషిని హీరోయిన్‌గా పెట్టుకునే అవకాశం ఉంది. అయితే ఇది ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’ సినిమాలో ఆమె నటన, స్క్రీన్‌ ప్రజెన్స్‌ మీద ఆధారపడి ఉంటుంది. అన్నింటికి మించి ఆ సినిమా ఫలితం మీద ఆధారపడి ఉంటుంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!/a>
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manushi Chhillar
  • #Ram Charan

Also Read

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

related news

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

trending news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

4 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

4 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

6 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

6 hours ago
August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

15 hours ago

latest news

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

32 mins ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

19 hours ago
Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

20 hours ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

21 hours ago
This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version