Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మారుతి, శర్వానంద్ కాంబినేషన్లో మహానుభావుడు

మారుతి, శర్వానంద్ కాంబినేషన్లో మహానుభావుడు

  • December 21, 2016 / 01:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మారుతి, శర్వానంద్ కాంబినేషన్లో మహానుభావుడు

కొత్త నటీనటులతో సినిమాలను తెరకెక్కించి విజయాలను సొంతం చేసుకున్న డైరక్టర్ మారుతి పెద్ద హీరోను హ్యాండిల్ చేయలేక పాత పద్ధతికే వచ్చారు. విక్టరీ వెంకటేష్ తో తీసిన బాబు బంగారం ఫైల్ కావడంతో యంగ్ హీరోతోనే ఈ సారి రానున్నారు. వరుస విజయాలతో దూసుకు పోతున్న శర్వానంద్ ని డైరక్షన్ చేయనున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి “మహానుభావుడు” అనే టైటిల్ ని  ఫిక్స్ చేశారు. ఇందులో శర్వానంద్ సరసన “కృష్ణగాడి వీర ప్రేమగాథ” ఫేమ్ మెహరీన్ హీరోయిన్ గా ఎంపిక చేశారు.

ప్రస్తుతం శర్వానంద్ శతమానంభవతి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా గతవారం  షూటింగ్ వర్క్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయడాకిని డిసైడ్ అయ్యారు. దీని తర్వాత కొత్త ప్రాజక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రం పూర్తిగా మారుతీ మార్క్  కామెడీతో రూపుదిద్దుకోనున్నట్లు ఫిలిం నగర్ వాసుల సమాచారం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Mehreen
  • #Director Maruthi
  • #Hero Sharwanand
  • #mahanubhavudu movie
  • #Maruthi New Movie

Also Read

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

related news

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

trending news

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

16 mins ago
March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

1 hour ago
Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

2 hours ago
Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

15 hours ago
Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

16 hours ago

latest news

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

11 mins ago
March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

27 mins ago
Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

51 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

18 hours ago
Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version