Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » ‘రావణాసుర’ కోసం రవితేజ – సుధీర్‌ వర్మ కొత్త ప్లానింగ్‌.. క్లిక్‌ అయితే మామూలుగా ఉండదు!

‘రావణాసుర’ కోసం రవితేజ – సుధీర్‌ వర్మ కొత్త ప్లానింగ్‌.. క్లిక్‌ అయితే మామూలుగా ఉండదు!

  • March 1, 2023 / 03:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రావణాసుర’ కోసం రవితేజ – సుధీర్‌ వర్మ కొత్త ప్లానింగ్‌.. క్లిక్‌ అయితే మామూలుగా ఉండదు!

రవితేజలో ఎంత మాస్‌ ఎనర్జీ ఉందో కానీ.. సినిమా సినిమాకు క్వింటాల్‌ క్వింటాల్‌ బయటకు వస్తోంది. ఏజ్‌ పెరిగినా ఆయన మాస్‌ గేజ్‌ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. మొన్నీమధ్య వచ్చిన ‘ధమాకా’లోనూ తన మాస్‌ మేనరిజమ్స్‌, యాక్షన్‌తో అదరగొట్టేశారు. తాజాగా మరోసారి తన మాస్‌ మేనియా చూపించడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి ఆ మాస్‌ ఫుల్ నెగిటివ్‌లో ఉంటుంది అంటున్నారు. అంటే విలన్‌గా రవితేజ అదరగొట్టే పనిలో బిజీగా ఉన్నాడట.

రవితేజ – సుధీర్‌ వర్మ కలసి ‘రావణాసుర’ అనే సినిమా చేస్తున్నారు. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ సినిమాలో రవితేజను రెండు డిఫరెంట్ రోల్స్‌లో చూపిస్తారని సమాచారం. ఒకటి రవితేజకు టైలర్‌ మేడ్‌ అయిన హీరో పాత్ర కాగా, రెండోది రవితేజకు మాత్రమే సాధ్యమయ్యే మాస్‌ విలన్‌ పాత్ర అని అంటున్నారు. ఈ మేరకు రవితేజ మేకోవర్‌ కూడా సూపర్‌గా ఉంటుందని సమాచారం.

విలన్‌ పాత్ర కోసం ప్రోస్థటిక్‌ మేకప్‌ బాగా వాడారు అని తెలుస్తోంది. పాత్రను కూడా ఆ మేకప్‌ నేపథ్యంలోనే రాసుకున్నారట. అంటే ఇతర మనుషుల ముఖాలను ధరించి నేరాలు చేసే పాత్రలో రవితేజను సుధీర్ వర్మ చూపించబోతున్నట్టు వినికిడి. 2019 బెంగాలీలో వచ్చిన ‘విన్సీడా’ అనే సినిమా స్ఫూర్తితో ఈ సినిమా రూపొందిస్తున్నారట. అలాగే ఈ సినిమాలో సుశాంత్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది అంటున్నారు.

‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ లాంటి వరుస విజయాలతో ఊపు మీదున్న రవితేజ ఈ సినిమాతో ఆ జోరు కొనసాగించాలని అనుకుంటున్నాడు. అలాగే ఆ తర్వాత ‘ఈగల్’, ‘టైగర్ నాగేశ్వరరావు’ కూడా రెడీ చేస్తున్నారు. అలా వరుస విజయాలతో దూసుకుపోవాలనేది రవితేజ ఆలోచన అట. ‘ధమాకా’కి ముందు రవితేజకు విజయాలు లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daksha Nagarkar
  • #Ravanasura
  • #Ravi teja
  • #Sudheer Varma
  • #Sushanth

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’… డేట్ ఫిక్స్..!

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

Chiranjeevi: హీరోయిన్ దక్ష నగార్కర్ కి బంపర్ ఆఫర్..!

Chiranjeevi: హీరోయిన్ దక్ష నగార్కర్ కి బంపర్ ఆఫర్..!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

22 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

1 day ago

latest news

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

4 hours ago
Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

4 hours ago
Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Prabhas: 2023 నుండి… ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

18 hours ago
Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

18 hours ago
Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version