విజయ్ దేవరకొండ తన తర్వాత సినిమాగా ‘రౌడీ జనార్ధన’ చేస్తాడు అని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు పూర్త చేసుకొని సెట్స్ మీదకు వెళ్తోందని వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని ఓ ట్వీట్‌తో సరిపెడతారు అని తొలుత అందరూ అనుకున్నా ‘రౌడీ జనార్ధన’ అంటే ఇతనే అంటూ ఓ గ్లింప్స్‌నే రిలీజ్ చేశారు. Rowdy Janardhana సినిమా కాన్సెప్ట్ చెబుతూనే.. ఏడాది ముందే ఎందుకు గ్లింప్స్ రిలీజ్ చేశారు అనే డౌట్‌ను క్రియేట్ చేశారు […]