Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Meenakshi Chaudhary: స్టార్‌ హీరో కోసం బాక్సింగ్‌ చేస్తున్న హీరోయిన్‌ మీనాక్షి చౌదరిని.. భలే అంటూ..!

Meenakshi Chaudhary: స్టార్‌ హీరో కోసం బాక్సింగ్‌ చేస్తున్న హీరోయిన్‌ మీనాక్షి చౌదరిని.. భలే అంటూ..!

  • March 31, 2024 / 02:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Meenakshi Chaudhary: స్టార్‌ హీరో కోసం బాక్సింగ్‌ చేస్తున్న హీరోయిన్‌ మీనాక్షి చౌదరిని.. భలే అంటూ..!

హీరోల గురించి మాట్లాడినప్పుడు కటౌట్‌ల గురించి, హీరోయిన్‌ల గురించి మాట్లాడినప్పుడు ఫిజిక్‌ గురించి మాట్లాడతారు. కానీ హీరోయిన్‌ ఫొటో పెట్టి కటౌట్‌ అని అంటున్నారు. ఇదేంటి? అనుకుంటున్నారా? ఉందీ కారణం ఉంది. మీనాక్షి చౌదరిని (Meenakshi Chaudhary) చూశాక భలే ఫిగర్‌ అని అనని వాళ్లు ఉండరు. అయితే ఇదంతా ఆమె కమర్షియల్‌ హీరోయిన్‌ అవతారంలో ఉన్నప్పుడు మాత్రమే. అదే ఆమె యాక్షన్‌ మోడ్‌లోకి దిగితే కటౌట్‌ అనాలి. ఎందుకంటే మంచి హైట్‌, ఫిజిక్‌తో భలేగా ఉంటుంది. ఆ మధ్య ‘ధమాకా’లో కాసేపు అలా కనిపించి అదరగొట్టింది.

ఇప్పుడు ఈ భామ యాక్షన్‌ మోడ్‌లోకి దిగుతోంది. ఈ మేరకు శిక్షణ కూడా తీసుకుంటోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో వరుసగా అగ్ర హీరోలతో జోడీ కడుతూ జోరు చూపిస్తోంది మీనాక్షి చౌదరి. ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాలో ఏదో చిన్న పాత్ర పోషించిన ఆమె… తమిళ అగ్ర హీరో విజయ్‌తో (Vijay Thalapathy) ‘గోట్‌: ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ అనే సినిమా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె థాయ్‌ బాక్సింగ్‌లో శిక్షణ తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 టిల్లు స్క్వేర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 ది గోట్ లైఫ్: ఆడు జీవితం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్.. ల లిస్ట్.!

థాయ్‌లాండ్‌లో ముయే థాయ్‌ బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నట్లు సోషల్‌ మీడియాలో మీనాక్షి పోస్ట్‌ చేసింది. థాయ్‌ ట్రిప్‌ ప్రధాన లక్ష్యం కచ్చితంగా ముయే థాయ్‌ బాక్సింగ్‌ నేర్చుకోవడమే అంటూ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది. అయితే ఆమె బాక్సింగ్‌ శిక్షణ విజయ్‌ సినిమా కోసమే అనే ప్రచారం జరుగుతోంది. ‘గోట్’ సినిమాలో మీనాక్షికి యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నాయని, త్వరలో మొదలు కానున్న షెడ్యూల్‌లో తనపై ఆ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తారని సమాచారం.

నిజంగానే దీంట్లో మీనాక్షి ఆ సినిమాలో యాక్షన్‌ పాత్రలో కనిపిస్తుందా లేదా? అన్నది తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే. సైన్స్‌ ఫిక్షన్‌ బేస్డ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోన్న ఈ సినిమాలో విజయ్‌ ద్విపాత్రాభినయంలో కనిపిస్తున్నాడని టాక్‌. డీఏజినింగ్‌ టెక్నాలజీ ద్వారా విజయ్‌ కుర్రాడిలా ఈ సినిమాలో చూపించడానికి దర్శకుడు వెంకట్‌ ప్రభు (Venkat Prabhu) ప్రయత్నం చేస్తున్నారట. అలాగే విజయ్‌ కాంత్‌ను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో సినిమాలో చూపిస్తారట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Meenakshi Chaudhary

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

4 hours ago
Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

6 hours ago
Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

6 hours ago
Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

7 hours ago
Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

8 hours ago

latest news

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

4 hours ago
బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

9 hours ago
Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

11 hours ago
స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 day ago
Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version