Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరికి వరుస ఆఫర్లు రావడం వెనుక అసలు కథ ఇదేనా?

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరికి వరుస ఆఫర్లు రావడం వెనుక అసలు కథ ఇదేనా?

  • October 9, 2023 / 04:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరికి వరుస ఆఫర్లు రావడం వెనుక అసలు కథ ఇదేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు మీనాక్షి చౌదరి పేరు సమాధానం వినిపిస్తుంది. ఈ నటి చేతినిండా ఆఫర్లు ఉండగా మీనాక్షి చౌదరిని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే మీనాక్షి చౌదరికి వరుస ఆఫర్లు రావడానికి ఆమె ఎత్తు కారణమని సమాచారం. ఆమె ఎత్తు ఎక్కువగా ఉండటంతో చాలామంది హీరోలు ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. మీనాక్షి చౌదరి తాజాగా మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

హిట్2 సినిమాతో సక్సెస్ అందుకున్న మీనాక్షి గుంటూరు కారం సినిమాతో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మిస్ ఇండియా పోటీలలో మీనాక్షి చౌదరి రన్నరప్ గా నిలిచారు. హరియాణాలోని పంచ్ కులానీ ఈమె స్వస్థలం కాగా నాన్న ఆర్మీలో పని చేస్తుండటంతో ఈ బ్యూటీ కంటోన్మెంట్ స్కూల్ లో చదువుకున్నారు. రెండోళ్లకు ఒకసారి స్కూల్ మారిన ఈ బ్యూటీ తండ్రి మరణం తర్వాత ఆ బాధ నుంచి బయటపడటానికి మిస్ ఇండియా పోటీలలో పాల్గొన్నారు.

కాలేజ్ లో టామ్ బాయ్ లా ఉండేదానినని ఆమె చెప్పుకొచ్చారు. ఐఏఎస్ కావాలనే లక్ష్యం ఉందని ఏదో ఒక సినిమాలో ఆ పాత్రలో నటించి కోరికను నెరవేర్చుకుంటానని మీనాక్షి చౌదరి వెల్లడించారు. నాకు స్పైసీ పుడ్ అంటే చాలా ఇష్టమని ఆమె తెలిపారు. హైదరాబాదీ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టమని అమ్మ వండిన మటన్ బిర్యానీని సైతం ఇష్టంగా తింటానని మీనాక్షి చౌదరి కామెంట్లు చేశారు.

హైదరాబాద్ లో ఉంటే రంజాన్ మాసంలో హలీంను ఓ పట్టు పట్టాల్సిందేనని ఆమె చెప్పుకొచ్చారు. అమ్మ దగ్గరుంటే వంట నేర్చుకుంటానని తను పక్కన లేకపోతే ప్రయాణాలు చేస్తానని మీనాక్షి చౌదరి కామెంట్లు చేశారు. మీనాక్షి (Meenakshi Chaudhary) రెమ్యునరేషన్ సైతం భారీస్థాయిలో ఉందని తెలుస్తోంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Meenakshi Chaudhary

Also Read

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

related news

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

trending news

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

2 days ago
Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

2 days ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

21 hours ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

21 hours ago
Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

1 day ago
Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

1 day ago
Sai Pallavi: సినిమా ఫస్ట్‌టైమ్‌ చూసినప్పుడే అర్థమైంది.. సాయిపల్లవి కామెంట్స్‌ వైరల్‌

Sai Pallavi: సినిమా ఫస్ట్‌టైమ్‌ చూసినప్పుడే అర్థమైంది.. సాయిపల్లవి కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version