మీనాక్షి చౌదరి అందరికీ సుపరిచితమే.! 'ఇచ్చట వాహనములు నిలపరాదు' 'ఖిలాడి' 'హిట్ 2 ' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న 'గుంటూరు కారం' సినిమాలో ఈమె కూడా ఓ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఘన విజయం అందుకుంది. సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ భామ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.