Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Mega 156 : ‘మెగా 156’ విషయంలో అభిమానుల రిక్వెస్ట్‌ ఇదే… మరి వింటారా?

Mega 156 : ‘మెగా 156’ విషయంలో అభిమానుల రిక్వెస్ట్‌ ఇదే… మరి వింటారా?

  • October 26, 2023 / 01:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mega 156 : ‘మెగా 156’ విషయంలో అభిమానుల రిక్వెస్ట్‌ ఇదే… మరి వింటారా?

చిరంజీవి ఆలోచనలో ఏమైనా మార్పు రావాలా?… ఈ ప్రశ్న అడిగితే ఏ అభిమాని అయినా ఠక్కున చెప్పే సమాధానం ‘రీమేక్‌లు వద్దు’ అని. ఇది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అంటే మరో రెండు రిక్వెస్ట్‌లు కనిపిస్తున్నాయి అభిమాన వర్గాల్లో. ఈ మేరకు సోషల్‌ మీడియాలో రెండు విషయాలు కనిపిస్తున్నాయి కూడా. ఇప్పుడే కాదు చిరంజీవి గత రెండు చిత్రాలు విడులైనప్పుడు కూడా ఈ మాటలు వినిపించాయి. ఇప్పుడు మల్లిడి వశిష్ట సినిమా ఓపెనింగ్‌ సందర్భంగా మరోసారి ఆ మాటలు బయటకు వచ్చాయి.

మెగా156గా వశిష్ట – యూవీ క్రియేషన్స్‌ మూవీ మొదలైంది. మ్యూజిక్‌ సెట్టింగ్స్‌తో సినిమా పనులు ప్రారంభం కాగా, ఆ తర్వాత పూజా కార్యక్రమాలు జరిగాయి. అయితే ఈ సినిమా టీమ్‌ ఎవరు అనే వివరాలు బయటకు వచ్చేసరికి అందులో ఇద్దరు వద్దు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒకరు ఫ్యాషన్‌ డిజైనర్‌ కాగా, మరొకరు సినిమాటోగ్రాఫర్‌. అవును చిరంజీవికి చాలా రోజులుగా సుస్మిత కొణిదెల ఫ్యాషన్‌ డిజైనర్‌గా ఉన్నారు. ఇక ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా చోటా.కె. నాయుడు చేస్తున్నారు.

‘జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి’ సినిమా త‌ర‌హాలో సోషియో ఫాంటసీ క‌థాంశంతో చిరంజీవి 156వ సినిమా రూపొందనుంది. ఈ (Mega 156) సినిమాకు చిరు కెరీర్లోనే అత్య‌ధికంగా రూ.200 కోట్ల బ‌డ్జెట్‌ను కేటాయించారని అంటున్నారు. ఈ సినిమా కథా నేపథ్యం బట్టి ఫ్యాషన్‌ డిజైనర్‌గా నీతా లుల్లా లాంటివాళ్లు అయితే బాగుంటుంది అని అభిమానుల ముచ్చట. అలాగే ఇలాంటి సినిమాలకు చోటా కె.నాయుడు లాంటి సినిమాటోగ్రాఫర్‌ కాకుండా అలాంటి సినిమాలు హ్యాండిల్‌ చేసిన అనుభవం ఉన్న వ్యక్తి అయితే బాగుండు అనేది ఫ్యాన్స్‌ ఆలోచన.

వాళ్ల పనితనం విషయంలో వంక పెట్టడానికి ఎక్కడా లేదు. అయితే సినిమా నేపథ్యం ప్రకారం వారి స్థానంలో వేరొకరు ఉంటే బాగుంటుంది అనేది అభిమానుల కోరిక. మరి ఈ మాటలు చిరంజీవి వరకు వెళ్తాయా? వెళ్తే వాటిని ఆయన పరిగణలోకి తీసుకుంటారా అనేది చూడాలి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actor chiranjeevi
  • #Chiranjeevi
  • #Mega 156

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

52 mins ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

21 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

24 hours ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

2 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

3 hours ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

19 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

20 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version