Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Hi Nanna: హాయ్ నాన్న సినిమా రిజల్ట్ తర్వాత మెగా హీరోపై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ ..!

Hi Nanna: హాయ్ నాన్న సినిమా రిజల్ట్ తర్వాత మెగా హీరోపై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ ..!

  • December 7, 2023 / 05:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hi Nanna: హాయ్ నాన్న సినిమా రిజల్ట్ తర్వాత మెగా హీరోపై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ ..!

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణం . అయితే ఒక హీరో కోసం ఇష్టపడి రాసుకున్న కథను ఆ డైరెక్టర్ ఎంతో ఇష్టంగా చెప్పడానికి అతగాడి ఇంటికి వెళ్తే కనీసం కథ కూడా వినకుండా కథను రిజెక్ట్ చేసి పంపించడం చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. “హాయ్ నాన్న” సినిమా విషయంలో అదే జరిగింది . నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా కొద్ది గంటల క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయింది.

మొదటి ఆట నుంచే సక్సెస్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో (Hi Nanna) అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది . శృతిహాసన్ కీలక పాత్రలో కనిపించింది . అయితే హాయ్ నాన్న కథను ముందుగా డైరెక్టర్ శౌర్యవ్ మెగా హీరో వరుణ్ తేజ్ కోసం రాసుకున్నారట . అంతేకాదు వరుణ్ తేజ్ -మృణాల్ ఠాకూర్ జంట తెరపై బాగా ఆకట్టుకుంటుంది అంటూ ఎక్స్పెక్ట్ చేశారట .

మెగా హీరోలలో ఫ్యామిలీ సెంటిమెంట్ పాత్రలో కనిపిస్తే బాగా మెగా ఫాన్స్ ఎంకరేజ్ చేసేది వరుణ్ తేజ్ ని అంటూ అభిప్రాయపడిన శౌర్యవ్. అయితే వరుణ్ తేజ్ కి ఈ కథ చెప్పడానికి ఇంటికి వెళితే కనీసం కథ కూడా వినకుండా రిజెక్ట్ చేశారట . దానికి కారణం అప్పటికే వరుణ్ – లావణ్య పెళ్లి డేట్ ఫిక్స్ అవ్వడం.

ఆ తర్వాత ఆయన బిజీ షెడ్యూల్ లో డేట్స్ ఖాళీ లేకపోవడమే అంటూ తెలుస్తుంది . అలా ఇంటికి వచ్చిన మంచి సినిమాని మిస్ చేసుకున్నాడు వరుణ్ తేజ్. ప్రజెంట్ భార్యతో హనీమూన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు ఈ హీరో. ఈ వార్త తెలిసిన మెగా ఫ్యాన్స్ వరుణ్ తేజ్ ఫై పైర్ అవుతున్నారు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hi Nanna

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

3 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

5 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

5 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

5 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

6 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 hour ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

4 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

23 hours ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version