Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » ఫిదా బ్యూటీ ప్రేమలో పడిన మంత్రిగారి కొడుకు!

ఫిదా బ్యూటీ ప్రేమలో పడిన మంత్రిగారి కొడుకు!

  • June 12, 2018 / 08:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫిదా బ్యూటీ ప్రేమలో పడిన మంత్రిగారి కొడుకు!

సహజమైన అందం, నటనతో సాయి పల్లవి తక్కువ సినిమాలతోనే ఎక్కువమంది అభిమానులను సొంతం చేసుకుంది. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో మలయాళీ కుర్రకారు మనసులు దోచుకున్న ఈ బ్యూటీ..  ఫిదా సినిమాలో అచ్చమైన తెలంగాణ పిల్లగా నటించి తెలుగువారి హృదయంలో స్థానం సంపాదించుకుంది. అయితే దక్షిణాదికి చెందిన మంత్రిగారి కొడుకు మాత్రం ఆమెపై ఏకంగా మనసుపారేసుకున్నారు. అంతేకాదు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. అతను సినిమాలో హీరోగా నటించడమే కాదు.. నిజ జీవితంలోను నేరుగా ఆమెకు ప్రపోజ్ చేశారు. అతని ప్రపోజల్ కి సాయి పల్లవి సింపుల్ గా నో చెప్పింది.

దీంతో తన తండ్రిని సాయి పల్లవి తల్లిదండ్రుల వద్దకు పంపించారు. మంత్రిగారు వచ్చి పిల్లనివ్వమని అడగడంతో సాయిపల్లవి పేరెంట్స్‌ ఆనందపడ్డారు. మంచి సంబంధం కావడంతో వెంటనే ఓకే చెప్పారు. అయితే ప్రస్తుతం సాయిపల్లవి రెండు మూడు సినిమాలకు సైన్ చేసి ఉంది. అవి పూర్తయిన తర్వాత పెళ్ళి చేద్దామని ఆమె తల్లిదండ్రులు మాట ఇచ్చినట్లు తెలిసింది. మంత్రిగారు మాత్రం ముందుగా ఎంగేజ్మెంట్ చేద్దాం .. తర్వాత పెళ్లి అని చెప్పడంతో ఆ పనుల్లో నిమగ్నమయినట్లు సమాచారం.  ఆ మంత్రిగారు ఎవరు? హీరో గారు ఎవరు? ఎంగేజ్మెంట్ డేట్ ఎప్పుడు ? అనే వివరాలు బయటికిరావడానికి ఎక్కువరోజులు పట్టకపోవచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sai Pallavi
  • #Sai Pallavi
  • #Sai Pallavi Marriage

Also Read

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

related news

Sai Pallavi : ప్రఖ్యాత గాయని M.S సుబ్బలక్ష్మి బయోపిక్ లీడ్ రోల్ లో సాయి పల్లవి !

Sai Pallavi : ప్రఖ్యాత గాయని M.S సుబ్బలక్ష్మి బయోపిక్ లీడ్ రోల్ లో సాయి పల్లవి !

హీరోకి, డైరక్టర్‌కి బాగా కలిసొచ్చే హీరోయిన్‌ని కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

హీరోకి, డైరక్టర్‌కి బాగా కలిసొచ్చే హీరోయిన్‌ని కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

trending news

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

56 mins ago
Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

2 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

19 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

19 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

20 hours ago

latest news

VenkatPrabhu’s Party: 12 ఏళ్ల సినిమా వచ్చి హిట్టయింది.. మరి 8 ఏళ్ల సినిమా హిట్‌ అవుతుందా?

VenkatPrabhu’s Party: 12 ఏళ్ల సినిమా వచ్చి హిట్టయింది.. మరి 8 ఏళ్ల సినిమా హిట్‌ అవుతుందా?

2 hours ago
Tollywood: మరోసారి ‘8 వారాలు’ డిస్కషన్‌.. ఈసారైనా నిర్ణయం మీద నిలబడతారా?

Tollywood: మరోసారి ‘8 వారాలు’ డిస్కషన్‌.. ఈసారైనా నిర్ణయం మీద నిలబడతారా?

2 hours ago
Nidhi Agarwal : అభిమానుల తాకిడికి తీవ్ర అసౌకర్యానికి గురైన హీరోయిన్ నిధి అగర్వాల్..!

Nidhi Agarwal : అభిమానుల తాకిడికి తీవ్ర అసౌకర్యానికి గురైన హీరోయిన్ నిధి అగర్వాల్..!

3 hours ago
David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

3 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version