Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ‘మిరాయ్’ కథ సూపర్ స్టార్ కృష్ణ సినిమాని నుండి లేపేశారా?

‘మిరాయ్’ కథ సూపర్ స్టార్ కృష్ణ సినిమాని నుండి లేపేశారా?

  • September 16, 2025 / 04:06 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మిరాయ్’ కథ సూపర్ స్టార్ కృష్ణ సినిమాని నుండి లేపేశారా?

‘హనుమాన్’ తర్వాత తేజ సజ్జా హీరోగా వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా ‘మిరాయ్’. గత శుక్రవారం అంటే సెప్టెంబర్ 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. పాజిటివ్ టాక్‌తో వంద కోట్ల క్లబ్ వైపు పరుగులు తీస్తోంది. స్టోరీ, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయంటూ ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు కురిపించారు. చిత్ర బృందం ‘మిరాయ్’ ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసేందుకు థియేటర్ విజిట్లు, టూర్లు ప్లాన్ చేస్తుంది.

Mirai

ఇదిలా ఉంటే..సోషల్ మీడియాలో ‘మిరాయ్’ ఒక కాపీ చిత్రమంటూ కొందరు విమర్శిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ట్విట్టర్లో ఓ నెటిజన్ ‘మిరాయ్’ చిత్రం 1969 లో విడుదలైన సూపర్ స్టార్ కృష్ణ హీరోగా వచ్చిన ‘మహాబలుడు’కు ఫ్రేమ్ టు ఫ్రేమ్ కాపీ అంటూ ఓ నెటిజన్ యూట్యూబ్ లింక్‌తో సహా పోస్ట్ చేయడంతో ఈ వివాదం రాజుకుంది.

Mirai Trailer Review:

ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం, ‘మిరాయ్’ నిజంగానే ‘మహాబలుడు’ నుంచి స్ఫూర్తి పొందిందని, కొన్ని సన్నివేశాలు చూస్తుంటే ఆ సినిమా గుర్తుకొస్తుంది అని కామెంట్లు పెడుతున్నారు. దర్శకుడిని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.మరో వర్గం మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది. ‘మహాబలుడు’ కథకు, ‘మిరాయ్’కి ఎక్కడా సంబంధం లేదని, క్యారెక్టర్లు, కథలోని కీలకమైన తల్లి సెంటిమెంట్ వంటి అంశాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని వాదిస్తున్నారు.

సినిమా విజయాన్ని చూసి ఓర్వలేకనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు.వాస్తవానికి ‘మహాబలుడు’ ‘మిరాయ్’ కథ కథనాల్లో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. కాబట్టి ఉద్దేశపూర్వకంగా ‘మిరాయ్’ ని కొందరు టార్గెట్ చేశారని అర్థం చేసుకోవచ్చు.

55 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోని ‘కల్కి..’ నటి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishna
  • #Manchu manoj
  • #Mirai
  • #mirai story
  • #Teja Sajja

Also Read

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

trending news

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

17 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

2 days ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

5 mins ago
Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

18 mins ago
Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

50 mins ago
Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

2 days ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version