Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఎస్వీఆర్ గా నటించనున్న మోహన్ బాబు

ఎస్వీఆర్ గా నటించనున్న మోహన్ బాబు

  • June 24, 2017 / 12:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎస్వీఆర్ గా నటించనున్న మోహన్ బాబు

అభినేత్రి సావిత్రి బయోపిక్ మూవీ ‘మహానటి’ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్న దత్ ‘స్వప్న సినిమా’ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా, క్యూట్ బ్యూటీ సమంత కథలో కీలక పాత్ర పోషిస్తోంది. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నాడు. అలనాటి విలక్షణ నటుడు ఎస్ వీ రంగారావు పాత్రలో మోహన్ బాబుని నటింపజేయించాలని చిత్ర బృందం ప్రయత్నిస్తోంది.

ఆ పాత్రలో మొదట ప్రకాష్ రాజ్ ని అనుకున్నప్పటికీ, మోహన్ బాబు అయితే మరింత బాగుటుందని ఆలోచిస్తోంది. మహానటిలో నటించడానికి మోహన్ బాబు ఓకే చెప్పిన వెంటనే అధికారిక ప్రకటన చేయనున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ గండిపేటలో జరుగుతోంది. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ లపై కీలక సన్నివేశాల చిత్రీకరిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Keerthy Suresh
  • #Actress Savitri Biopic
  • #Aswini Dutt
  • #Mahanati
  • #Mahanati Movie

Also Read

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

trending news

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

45 seconds ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

8 mins ago
Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

46 mins ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

1 hour ago
Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

4 hours ago

latest news

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

1 hour ago
Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

2 hours ago
Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

3 hours ago
Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

3 hours ago
Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version