Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ‘పుష్ప 2’లో ఏముంది.. ‘యానిమల్‌’ నవ్వొచ్చింది: మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి షాకింగ్‌ కామెంట్స్‌!

‘పుష్ప 2’లో ఏముంది.. ‘యానిమల్‌’ నవ్వొచ్చింది: మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి షాకింగ్‌ కామెంట్స్‌!

  • April 11, 2025 / 05:15 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పుష్ప 2’లో ఏముంది.. ‘యానిమల్‌’ నవ్వొచ్చింది: మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి షాకింగ్‌ కామెంట్స్‌!

ఒక సినిమా గురించి ఇంకో సినిమా దర్శకుడు మాట్లాడటం, ఆ తర్వాత అది పెద్ద విషయం అవ్వడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున చర్చలు జరిగి, రచ్చ అవ్వడం గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతోంది. అందులో కామెంట్స్‌ పడ్డ సినిమా బ్లాక్‌బస్టర్‌ అయితే ఇంకా పెద్ద రచ్చ అవుతోంది. ఇప్పుడు ఇదే తరహా పరిస్థితి ప్రముఖ దర్శకుడు మోహన్‌ కృష్ణ ఇంద్రగంటికి (Mohana Krishna Indraganti) ఎదురవుతుందా? ఏమో ఆయన మాటలు వింటే అలానే అనిపిస్తోంది. ‘సారంగపాణి’ (Sarangapani Jathakam) అనే సినిమాను ఆయన చాలా నెలల క్రితమే పూర్తి చేశారు.

Mohana Krishna Indraganti

Mohana Krishna Indraganti comments on Pushpa2 and Animal movies

ఇప్పుడు రిలీజ్‌ చేద్దామని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు బ్లాక్‌బస్టర్‌ సినిమాల గురించి మాట్లాడారు. సినిమాల గురించి మోహన్‌కృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ.. ఏదైనా అసక్తి నుండో, ఏదైనా వెనుకబాటుతనం నుండో, కుంగిపోయిన ఘటనల నుండో, అన్యాయం జరిగిన చోటు నుండో హింస పుడుతుంది. అలాంటి హింసను అలా చూపించినప్పుడే విలువ ఉంటుంది. హీరోయిజాన్ని ఎలివేట్ చేద్దామని హింసను చూపిస్తే సెట్ అవ్వదు అంటూ సినిమాల విషయంలో, అందులో హింస విషయంలో ఇంద్రగంటి మాట్లాడుతూ చెప్పిన మాటలు ఇవీ.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 జాట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 Good Bad Ugly Review in Telugu: గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Jaat Review in Telugu: జాట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mohana Krishna Indraganti comments on Pushpa2 and Animal movies

ఈ మాటలు ఆయన అన్న నేపథ్యంలో ఆయన దగ్గర ‘యానిమల్‌’ (Animal) సినిమా ప్రస్తావన వచ్చింది. ఆ సినిమా నచ్చిందా అని అడిగితే నాకు నచ్చలేదు అని చెప్పేశారు. అక్కడితో ఆగకుండా ‘యానిమల్’ సినిమా చూస్తే కొన్ని చోట్ల నవ్వు వచ్చింది అని కూడా చెప్పారు. ఇంకా ఇక్కడ కూడా ఆగకుండా అయినా ఈ సినిమా గురించి మాట్లాడితే సరికాదు అనే అర్థంలో ముగించేశారు. మరి ‘పుష్ప’ సినిమాల సంగతి ఏంటి అనడిగితే.. ఇంకో కాంట్రవర్శీ సమాధానం ఇచ్చారాయన.

‘పుష్ప: ది రైజ్‌’ (Pushpa) సినిమా బాగా నచ్చిందని, అయితే ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2) నచ్చలేదు అని చెప్పారు. రెండో ‘పుష్ప’లో హీరోయిజం మాత్రమే ఉందని, సినిమా అంతా అల్లు అర్జున్ షోలా అనిపించిందని అన్నారు. అంతేకాదు సినిమా అంతా తనే చేసేస్తుంటాడని, కథ ఏమీ లేదని చెప్పారు. మరి మోహన్‌కృష్ణ మాటల్ని ఎవరెలా తీసుకుంటారో చూడాలి.

విజయ్‌ దేవరకొండకు రీల్స్‌ పంపిన ఆంటీ… రౌడీ హీరో రియాక్షన్‌ చూశారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Mohana Krishna Indraganti
  • #Pushpa 2
  • #Sarangapani Jathakam

Also Read

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

related news

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

trending news

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

46 mins ago
Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

1 hour ago
Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

8 hours ago
Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

18 hours ago

latest news

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

5 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

19 hours ago
H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

21 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

21 hours ago
Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version