Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Mokshagna Teja: మోక్షజ్ఞ కొత్త లుక్ చూస్తే షాకవ్వాల్సిందే.. లెక్కలు మార్చేస్తాడా?

Mokshagna Teja: మోక్షజ్ఞ కొత్త లుక్ చూస్తే షాకవ్వాల్సిందే.. లెక్కలు మార్చేస్తాడా?

  • August 4, 2023 / 02:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mokshagna Teja: మోక్షజ్ఞ కొత్త లుక్ చూస్తే షాకవ్వాల్సిందే.. లెక్కలు మార్చేస్తాడా?

నందమూరి మోక్షజ్ఞకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ఒకప్పుడు బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ ప్రస్తుతం స్లిమ్ లుక్ లో కనిపిస్తూ ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. కొన్నిరోజుల క్రితం మోక్షజ్ఞ స్లిమ్ లుక్ లో కనిపించిన ఫోటోలు వైరల్ కాగా తాజాగా మోక్షజ్ఞకు సంబంధించిన మరో పిక్ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో మోక్షజ్ఞ స్టైలిష్ గా కనిపించడంతో పాటు తన లుక్ తో ఆకట్టుకుంటున్నారు. మోక్షజ్ఞ కూల్ గా భలే ఉన్నాడంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మోక్షజ్ఞను అభిమానించే వాళ్ల సంఖ సైతం అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఏడాది దసరా కానుకగా బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా రిలీజ్ కానుండగా వచ్చే ఏడాది మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ దసరా కానుకగా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. ఆదిత్య999 మ్యాక్స్ సినిమా స్క్రిప్ట్ కోసం సింగీతం శ్రీనివాసరావు సైతం పని చేశారని ఈ స్క్రిప్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని సమాచారం అందుతోంది.

బాలయ్య సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. తన టాలెంట్ తో బాలయ్య ప్రేక్షకులకు మరింత దగ్గర కావడంతో పాటు రాజకీయాల్లో కూడా సత్తా చాటుతున్నారు. బాలయ్యలా మోక్షజ్ఞ కూడా సినిమాల్లో, రాజకీయాల్లో సత్తా చాటడంతో పాటు తన స్థాయిని ప్రూవ్ చేసుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నందమూరి మోక్షజ్ఞ రేంజ్ అంతకంతకూ పెరగాలని అభిమానులు భావిస్తున్నారు.

పాన్ ఇండియా ప్రాజెక్ట్ లను ఎంచుకుని స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే మోక్షజ్ఞ నటుడిగా మరింత ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మోక్షజ్ఞ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. కెరీర్ విషయంలో మోక్ష్జజ్ఞ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మోక్షజ్ఞ  (Mokshagna Teja) బాక్సాఫీస్ లెక్కలు మార్చేస్తాడని అభిమానులు ఫీలవుతున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mokshagna
  • #Mokshagna Teja

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

trending news

10 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

10 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

10 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

11 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

12 hours ago

latest news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

11 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

12 hours ago
Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

13 hours ago
Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

14 hours ago
KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version