బిగ్ బాస్ 4: 5వ వారం కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ వచ్చింది..!

బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్స్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చెప్పలేం. కొంతమంది టాస్క్ ల ప్రకారం గేమ్ ని కాల్యూక్ లేట్ చేస్తూ వెళితే, మరికొంతమంది ఎమోషనల్ గా గేమ్ కి కనెక్ట్ అయిపోతారు. మోనాల్ విషయంలో ఇదే జరిగింది. ఫస్ట్ లో ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయిపోయింది మోనాల్. ఎప్పుడైతే అఖిల్ – అభిజిత్ నామినేషన్స్ ఇష్యూ అనేది జరిగిందో, అప్పుడు మోనాల్ ఇద్దరిదీ తప్పు ఉంది అని చెప్పి అదే వీకెండ్ నాగార్జునతో చెప్పింది. అప్పట్నుంచి మోనాల్ ని అభిజిత్ ఎవైడ్ చేస్తూనే వచ్చాడు.

తర్వాత దెయ్యం టాస్క్ వచ్చినపుడు మోనాల్ ని డేట్ కి తీసుకెళ్లాల్సిన టాస్క్ లో అభిజిత్ నేను చేయను అన్నాడు. దీనికి నాగార్జున వీకండ్ వచ్చి సీరియస్ అయ్యాడు. ప్రతిసారి తప్పు చేయడం, సారీ అంటూ వేడుకోవడం కరెక్ట్ కాదంటూ క్లాస్ పీకారు. టాస్క్ విషయంలో అభిజిత్ చేసిన పనికి మోనాల్ వచ్చి సారీ చెప్పింది.

అప్పుడే మనిద్దరి మద్యలో క్లియర్ చేస్కోవాలని అనుకున్నాను అని, కానీ అది అవ్వలేదని చెప్పింది. హౌస్ లో చాలామందికి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఉందని, మొదట్లో అది నేను చూశాను అని, ఇప్పుడు నా గేమ్ నేను ఆడుతున్నాను అని చెప్పింది. నేను హర్ట్ చేసినందుకు రియల్లీ సారీ అంటూ మాట్లాడింది మోనాల్. కానీ, అభిజిత్ పాజిటివ్ గా మాత్రం స్పందించలేదు. సోసోగానే తను మాటలు కలిపాడు. అన్ సీన్ లో చూపించిన ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus