Most Eligible Bachelor Collections: డీసెంట్ హిట్ గా నిలిచిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ..!

అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. ‘జీఏ2 పిక్చర్స్‌’ పతాకంపై బన్నీ వాస్‌, వాసు వర్మ నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 15న విడుదల అయ్యింది.మొదట కొంత మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మొదటి వారమే బ్రేక్ ఈవెన్ ను సాధించింది.

ఇక ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 7.59 cr
సీడెడ్ 4.08 cr
ఉత్తరాంధ్ర 2.44 cr
ఈస్ట్ 1.25 cr
వెస్ట్ 1.03 cr
గుంటూరు 1.41 cr
కృష్ణా 1.14 cr
నెల్లూరు 0.87 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 19.81 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్  3.94 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 23.75 cr

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రానికి రూ.20.91 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు రూ.21 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.23.75 కోట్ల షేర్ ను రాబట్టింది. ఫైనల్ గా రూ.2.75 కోట్ల లాభాలను బయ్యర్లకు అందించింది ఈ చిత్రం. అఖిల్ కెరీర్లో ఇదే మొదటి కమర్షియల్ హిట్ అన్న సంగతి తెలిసిందే.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus